రాత పరీక్ష లేకుండా DRDO లో Govt జాబ్స్ | DRDO NSTL Notification 2025 | Telugu Jobs Point

రాత పరీక్ష లేకుండా DRDO లో Govt జాబ్స్ | DRDO NSTL Notification 2025 | Telugu Jobs Point

DRDO NSTL Notification 2025 : హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు DRDO మన తెలుగు రాష్ట్రంలో విశాఖపట్నంలో Defence Research & Development Org లో Naval Science & Technological ల్యాబ్ లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం DRDO NSTL notification 2025 ఈ రోజు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO లో విశాఖపట్నం లో నావల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబ్ లో కొత్తగా ఏడు జూనియర్ రీసెర్చ్ ఫాలోవర్స్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటాయి. నోటిఫికేషన్ లో BE, BTech, Mtech MSc గెట్ స్కోరింగ్ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరం మధ్యలో వయసు కలిగి ఉండాలి. Februaryవాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు. అప్లై చేసుకోకుండా అభ్యర్థులకి ఫిబ్రవరి 19th, 20th ఫిబ్రవరి లోపల అప్లై చేసుకోవాలి.

Defence Research & Development Org లో 07 ఉద్యోగాలకు అర్హత సెలక్షన్ ప్రాసెస్, నెల జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🔥 ఆర్గనైజేషన్ వివరాలు

ఈ నోటిఫికేషన్ను DRDO NSTL notification 2025 ద్వారా Naval Science & Technological ల్యాబ్ నుంచి విడుదల కావడం జరిగింది.

🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు

ఈ DRDO NSTL notification 2025 ద్వారా మొత్తం 07  జూనియర్ రీసెర్చ్ ఫాలోవర్స్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు.

🔥వయసు :

ఈ ఉద్యోగుల కోసం అభ్యర్థి వయస్సు 18 Yrs నుంచి 28 Yrs మధ్యలో వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకి 05 Yrs and OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు Age relaxation ఉంటుంది.

🔥విద్య అర్హత

ఈDRDO NSTL notification 2025జాబ్స్ సంబంధించి BE, B. Tech, MSC GATE 2023, 24 స్కోర్ ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

🔥 నెల జీతము

ఈ DRDO NSTL నోటిఫికేషన్ లో అభ్యర్థుల సెలక్షన్ అయితే నెలకు 37,000/-+ HRA, DA other allenses కూడా ఉంటాయి.   

🔥 ముఖ్యమైన తేదీ వివరాలు :

ఈDRDO NSTL notification 2025 జాబ్స్ కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ 19th, 20th ఫిబ్రవరి 25 తేదీ ఉటుంది.

🔥 సెలక్షన్ ప్రాసెస్ :

ఈ ఉద్యోగాలకు DRDO NSTL ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రాసెస్

మరిన్ని వివరాల కోసం https://www.drdo.gov.in/drdo/career/walk-interview-junior-research-fellowship-nstl-visakhapatnamలో అందుబాటులో ఉంది నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan