ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పరీక్షా, ఫీజు లేకుండా Govt జాబ్స్ | AP District Court job notification 2025 | Telugu Jobs Point

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పరీక్షా, ఫీజు లేకుండా Govt జాబ్స్ | Andhra Pradesh District Court job notification 2025 | Telugu Jobs Point

Andhra Pradesh District Court Notification 2025 : హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో AP District Court Notification 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ బేసిక్స్ లో హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్, స్టేనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్ ఉద్యోగాలు 04 విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటాయి. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరం మధ్యలో వయసు కలిగి ఉండాలి. రిటైర్డ్ అయిన సీనియర్ సిటిజన్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

AP District Court లో 04 ఉద్యోగాలకు అర్హత సెలక్షన్ ప్రాసెస్, నెల జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🔥 ఆర్గనైజేషన్ వివరాలు

ఈ నోటిఫికేషన్ను AP District Court Notification 2025 నుంచి విడుదల కావడం జరిగింది.

🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు

ఈ AP District Court Notification 2025 ద్వారా మొత్తం 04 హిట్లర్ జూనియర్ అసిస్టెంట్ కం టైపింగ్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సఫార్డినేట్ & అటెండర్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు.

🔥వయసు :

ఈ ఉద్యోగుల కోసం అభ్యర్థి వయస్సు 18 Yrs నుంచి 65 Yrs మధ్యలో వయసు కలిగి ఉండాలి.

🔥విద్య అర్హత

ఈ AP District Court Notification 2025జాబ్స్ సంబంధించి జ్యుడీషియల్ మినిస్టీరియల్ పదవీ విరమణ పొందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

🔥 నెల జీతము

ఈ AP District Court నోటిఫికేషన్ లో అభ్యర్థుల సెలక్షన్ అయితే నెలకు హెడ్ క్లర్క్ జాబ్స్ కి 44,570/-, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ జాబ్స్ కి 25,220/-, స్టెనోగ్రాఫర్ జాబ్స్ కి 34,580/- & ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ కి 20,000/- నెల జీతం ఇస్తారు.

🔥 ముఖ్యమైన తేదీ వివరాలు :

ఈ AP District Court Notification 2025 జాబ్స్ కోసం జనవరి 31 లోపల అప్లై చేసుకోవాలి. 

🔥 సెలక్షన్ ప్రాసెస్ :

ఈ ఉద్యోగాలకు AP District Court ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రాసెస్

మరిన్ని వివరాల కోసం https://anantapur.dcourts.gov.in/notice-category/recruitments/లో అందుబాటులో ఉంది నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోట్లు అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan