ICG Recruitment 2025 : 10th, 12th పాసైతే చాలు ఇండియన్ కోస్ట్ గార్డ్ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Govt Jobs
ఇండియన్ కోస్ట్ గాడ్ లో ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ) & నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGEPT)-02/2025 బ్యాచ్ దరఖాస్తు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Post Published Date & Time : 23-01-2024 Time 15:10 PM- Telugu Jobs Point
Latest Indian Coast Guard Navik (General Duty) & Navik (Domestic Branch) Notification 2025 : ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వారా 300 ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ICG నోటిఫికేషన్ లో టెన్త్, 12th పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG), నాయక్ GD, నాయక్ (GD, BD) తదితర పోస్టులు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అప్లై ప్రారంభం ఫిబ్రవరి 11 నుంచి 25 మధ్యలో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఇండియన్ కోస్ట్ కార్డు ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ) & నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్ట్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఇందులో అప్లై చేసుకుంటే విశాఖపట్నంలో ఉద్యోగం వస్తుంది. ఆసక్తికరమైన అభ్యర్థులు https://joinindiancoastguard.cdac.in/ లో అప్లై చేయడానికి చివరి తేదీ 25 ఫిబ్రవరి 2025. అర్హత, వయసు, ఎంపిక విధానం, జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
మొత్తం పోస్టులు : 300
నెల జీతం : ICG నోటిఫికేషన్ లో నెలకు జీతం 35,000/- ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : అభ్యర్థులందరికీ 300/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : Navik (GD) మరియు Navik (DB)కి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 22 సంవత్సరాలు. నావిక్ (GD) మరియు నావిక్ (DB) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01 సెప్టెంబరు 2003 నుండి 31 ఆగస్టు 2007 (రెండు తేదీలతో కలిపి) మధ్య జన్మించి ఉండాలి. గమనిక: SC/STలకు 5 సంవత్సరాలు మరియు OBC (నాన్-క్రీమీ) అభ్యర్థులకు 3 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
విద్య అర్హత: నావిక్ (జనరల్ డ్యూటీ) కోసం 12 క్లాసు పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టు కోసం కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- అభ్యర్థులు https://joinindiancoastguard.cdac.in/ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 11-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 25-02-2025
ఇండియన్ కోస్ట్ గార్డ్ (రక్షణ మంత్రిత్వ శాఖ)లో నోటిఫికేషన్ కోసం మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ చదవండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
ప్రశ్నలు మరియు సమాధానము
ప్రశ్న: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఏమిటి?
సమాధానం: 11 ఫిబ్రవరి 2025 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి.
ప్రశ్న: ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?
సమాధానం: 25 ఫిబ్రవరి 2025 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి.
ప్రశ్న: నావిక్ (జనరల్ డ్యూటీ) కోసం విద్యార్హత ఏమిటి?
సమాధానం: 12వ తరగతి ఫిజిక్స్ మరియు మ్యాథ్స్‌తో ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రశ్న: నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) కోసం విద్యార్హత ఏమిటి?
సమాధానం: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రశ్న: దరఖాస్తు ఫీజు ఎంత?
సమాధానం: సాధారణ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹300/-, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ప్రశ్న: వయోపరిమితి ఏమిటి?
సమాధానం: 18 నుండి 22 సంవత్సరాల మధ్య, జనన తేదీ 01 సెప్టెంబర్ 2003 నుండి 31 ఆగస్టు 2007 మధ్య ఉండాలి.