10th అర్హతతో రైల్వేలో భారీ నోటిఫికేషన్ వచ్చింది | Railway RRB Group D Recruitment 2025 in Telugu | last date 22-02-2025
Post Published Date And Time : 21-01-2024 Time 15:06 PM- Telugu Jobs Point
పోస్ట్ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే గ్రూప్ డి 32438 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల. జనవరి 23న అప్లికేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది.
మొత్తం పోస్టులు : 32438
ప్రారంభమైనది : 23.01.2025 00:00 గంటలు)
చివరి తేదీ : 22.02.2025 (23:59 గంటలు)
RRB GROUP D Notification 2025 vacancy : రైల్వేలో ఉద్యోగం పొందాలని అభ్యర్థులకు శుభవార్త.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32438 గ్రూప్ డి ఉద్యోగుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్, పాయింట్స్ మాన్స్, అసిస్టెంట్ లోకో హెడ్, అసిస్టెంట్ ఆపరేటర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి లేదా ఐటిఐ డిప్లమా నేషనల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) నేషనల్ అప్రెంటిక్స్ సర్టిఫికెట్ (NAC) అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 36 మధ్యలో కలిగి ఉండాలి. స్టార్టింగ్ శాలరీ 18,000 వేల పైన ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 22, 2025 మధ్యలో అప్లికేషన్ ఆన్లైన్ లో చేసుకోవాలి. అభ్యర్థి https://www.rrbapply.gov.in/#/auth/లండింగ్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
పోస్ట్ పేరు: RRB గ్రూప్ డి నోటిఫికేషన్ లో పాయింట్స్ మాన్, ట్రాక్ మెయింటినర్, అసిస్టెంట్, అసిస్టెంట్, అసిస్టెంట్ ఆపరేటర్ అసిస్టెంట్ లోకో హెడ్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో టెన్త్ లేదా ఐటిఐ డిప్లమా, NCVT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్), NAC ( నేషనల్ అప్రెంటిస్ట్ సర్టిఫికెట్) ITI ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ నోటిఫికేషన్ నెలకు జీతం రూ.18,000/- ఇస్తారు.
వయోపరిమితి : 01-07-2025 నాటికి కనిష్ట వయస్సు 18 to 36 సంవత్సరాలు నిండి ఉండాలి. OBC-నాన్ క్రీమీ లేయర్ (NCL) – 3 సంవత్సరాలు & SC/ST – 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు RRB గ్రూప్ డి వెబ్సైట్ https://www.rrbapply.gov.in/లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము 500/- ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు 250/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : CBT, PET, DV ద్వారా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 23 జనవరి 2025.
అప్లికేషన్ చివరి తేదీ : 22 ఫిబ్రవరి 2025.
గమనిక : RRB Grou D నోటిఫికేషన్ అర్హత, వయసు మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు కింద నోటిఫికేషన్లు ఉన్నాయి చూసి అప్లై చేసుకోండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here