Top 12 Government Jobs 2025 In Telugu – How To Find Government Job Vacancies | Central Govt | AP Telangana

Top 12 Government Jobs 2025 In Telugu – How To Find Government Job Vacancies | Central Govt | AP Telangana

Top 12 Government Jobs Notification 2025 : హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఈరోజు మీ ముందుకు టాప్ 7 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 7788 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో DFCCIL, UCIL, IOCL, Indian Army SSC Technical Officer, DGAFMS, AIIMS, BEL, Mazagon Dock Shipbuilders Limited, SCI, CBSE, CIL & HPCL తదితర కంపెనీల ద్వారా కొత్త ఉద్యోగాలు విడుదల కోడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లు 10th, ITI, ఇంటర్,  డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥Dedicated Freight Corridor Corporation of India Limited MTS Job Recruitment 2025 : నిరుద్యోగులకి రైల్వే మంత్రిత్వ శాఖలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 10వ/ఐటీఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖా సహవానిస్తున్నారు. MTS/ఎగ్జిక్యూటివ్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం  642 పోస్ట్ ఉన్నాయి. 18 నుండి 33 సంవత్సరాలు/వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌కు రూ.1000/- & MTS కోసం రూ.500/- SC/STPH/ESM కోసం నిల్. అప్లికేషన్ ప్రారంభం తేదీ 18/01/2025 to చివరి తేదీ 16/02/2025 తేదీ లోపల www.dfccil.comvoxdఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here



🔥Uranium Corporation of India Limited (UCIL) Notification in Telugu యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) లో ట్రేడ్ అప్రెంటిస్ 228 పోస్టులు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 10వ/ITI సంబంధిత ట్రేడ్ (NCVT/SCVT) అర్హత కలిగి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. చివరి తేదీ: 02/02/2025. మెరిట్ & సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉటుంది.  అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ucil.gov.in మాత్రమే అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Indian Oil Corporation Limited (IOCL) Notification : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో అప్రెంటిస్ 313 ఉద్యోగాలున్నాయి.  ఏదైనా విభాగంలో 10వ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ విద్యార్హతతో అప్లై చేసుకోవచ్చు.  వయో పరిమితి 18 నుండి 24 సంవత్సరాలు/ వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము లేదు. ప్రారంభ తేదీ 17/01/2025 to  చివరి తేదీ: 07/02/2025. ఉద్యోగ ప్రదేశం ఆల్ ఇండియాలో ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ www.iocl.com ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🔥Indian Army SSC Technical Officer Job Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. భారత సైన్యం లో SSC టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ లో  381 పోస్ట్లు ఉన్నాయి.  గ్రాడ్యుయేషన్/B.E. / బి. టెక్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  వయో పరిమితి 01 అక్టోబర్ 2025 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు, అన్ని కేటగిరీ అభ్యర్థులకు రూ.0/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. చివరి తేదీ 05/02/2025. ఆన్‌లైన్ www. joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Directorate General of Armed Forces Medical Services job vacancy : మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో అకౌంటెంట్/స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I/ లోయర్ డివిజన్ క్లర్క్/ స్టోర్ కీపర్/ఫోటోగ్రాఫర్/ ఫైర్‌మ్యాన్/ కుక్/ ల్యాబ్ అటెండెంట్/ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & ఇతరులు 113 పోస్ట్ విడుదల కావడం జరిగింది. 10వ/12వ/ITI/డిప్లొమా/టైపింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  ఈ నోటిఫికేషన్ లో రుసుము లేదు. చివరి తేదీ 06/02/2025. అప్లికేషన్ మోడ్ www.dgafms24onlineapplicationform.org ఆన్‌లైన్ చూసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥All India Institute of Medical Sciences (AIIMS) Notification : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో గ్రూప్ B & C మొత్తం 4591 పోస్ట్ ఉన్నాయి. 10వ/12వ డిగ్రీ/ డిప్లొమా సర్టిఫికెట్ కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 18 నుండి 35 సంవత్సరాలు/నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము GEN/OBCకి రూ.3000/- & SC/ST/EWSకి రూ.2400/- ఉంటుంది. అప్లికేషన్ చివరి తేదీ 31/01/2025. అర్హులైన అభ్యర్థులు www.aiimsexams.ac.in ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Bharat Electronics Limited (BEL) New Notification : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో 350 ప్రొబేషనరీ ఇంజనీర్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్‌లో B.E/B.Tech/B.Sc ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 25 సంవత్సరాలు/ వయస్సు సడలింపు వర్తిస్తుంది. GEN/OBC/EWS కోసం రూ.1180/- & SC/ST/Ph కోసం NIL. www. bel-india.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆంధ్ర అండ్ తెలంగాణ (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Mazagon Dock Shipbuilders Limited latest job vacancy : మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ లో 200 అప్రెంటిస్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్లు ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 27 సంవత్సరాలు/వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము అన్ని కేటగిరీ అభ్యర్థులకు నిల్. ప్రారంభ తేదీ 16/01/2025 to చివరి తేదీ 05/02/2025. నెలకు రూ.8000/- నుండి రూ.9000/- ఇస్తారు. మరిన్ని వివరాల కోసం www.mazagondock.in చెక్ చేయండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Supreme Court of India (SCI) Latest Notification : భారత సుప్రీంకోర్టు (SCI) లో 90 లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (LLB) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు  20 నుండి 32 సంవత్సరాలు మధ్యలో ఉంటుంది. అభ్యర్థులకు రూ.500/-  అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ చివరి తేదీ 07/02/2025. అభ్యర్థి www.main.sci.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Central Board of Secondary Education (CBSE) Notification : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నోటిఫికేషన్ లో 212 పోస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థి 12వ/టైపింగ్ వేగం 35 w.p.m. ఆంగ్లంలో లేదా 30 w.p.m. హిందీలో (జూనియర్ అసిస్టెంట్) & బ్యాచిలర్ డిగ్రీ / కంప్యూటర్‌లో పని పరిజ్ఞానం (సూపరింటెండెంట్) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉన్న అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. GEN/OBC/EWS కోసం రూ.800/- & SC/ST/PH/మహిళలకు నిల్. చివరి తేదీ 31/01/2025. www.cbse.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Coal India Limited (CIL) Notification : కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) లో 434 మేనేజ్‌మెంట్ ట్రైనీలు (MT) ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కనీసం 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ గ్రాడ్యుయేట్, B.E./B.Tech / B.Sc అర్హత కలిగిన అభ్యర్థులు www. CoalIndia.in ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. వయో పరిమితి 18 నుండి 30 సంవత్సరాలు/ వయస్సు సడలింపు వర్తిస్తుంది.  GEN/OBC/EWS కోసం రూ.1180/- & SC/ST/PH కోసం Nil దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.  ఈ నోటిఫికేషన్ ప్రారంభ తేదీ 15/01/2025 to చివరి తేదీ 14/02/2025.  నెలకు రూ.60,000/- నుండి రూ.1,80,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు. CBT/పత్రం ధృవీకరణ ద్వారా సెలక్షన్ చేస్తారు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥Hindustan Petroleum Corporation Limited (HPCL) Notification : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (JEO) కొత్త నోటిఫికేషన్. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 25 సంవత్సరాలు/ వయస్సు సడలింపు వర్తిస్తుంది.  ఈ నోటిఫికేషన్ లో GEN/OBC/EWS కోసం రూ.1180/- & SC/ST/PH కోసం Nil. ఈ ఉద్యోగులకు అప్లికేషన్ ప్రారంభం తేదీ 15/01/2025 to అప్లికేషన్ చివరి తేదీ 14/02/2025. నెలకు రూ.30,000/- నుండి రూ.1,20,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు. CBT పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page