AP Medical College Jobs : ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆపరేషన్ థియేటర్ సహాయకుల ఉద్యోగాలు | నెల జీతం రూ.23,120/- ఇస్తారు
Andhra Pradesh Government Medical College Operation Theater Technician Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త… ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పాడేరు నందు వివిద విభాగళనందు 244 ఉద్యోగాల భర్తీ కి సంచాలకులు, ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు వారు నోటిఫికేషన్ ఇచ్చియున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పాడేరు నందు గల ఆపరేషన్ థియేటర్ technician పోస్ట్ లకు రేఖా సంఖ్య అనుసరించి నోటిఫికేషన్ నందు సున్నా పోస్ట్ లు చూపుట జరిగినది. కానీ 05 పోస్ట్స్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పాడేరు నందు ఖాళీ యున్నవి. ఇందుమూలం గా ఆపరేషన్ దియేటర్ technician పోస్ట్ ల భర్తీ కి తేది 20-01-2025 నుండి 25-01-2025 వరకు ధరఖాస్తులు ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు నందు స్వీకరించుట జరుగుతుంది. అభ్యర్ధులు గమనించగలరు.
మొత్తం పోస్టులు :05 పోస్టులు
ఖాళీలు వివరాలు: ఆపరేషన్ దియేటర్ టెక్నీషియన్ పోస్టులు
నెల జీతం : రూ.23,120/- p.m.
ఎంపిక విధానం : విద్య అర్హతల ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : OC అభ్యర్థులకు 150/-, BC అభ్యర్థులు : 100/- & SC/ST/శారీరకంగా సవాలు ఉన్న అభ్యర్థులకు = మినహాయింపు ఉటుంది.
వయోపరిమితి: 18 to 42 సంవత్సరాలు
విద్య అర్హత:
మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ & ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి :- ప్రభుత్వ వైద్య కళాశాల/ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (టీచింగ్ హాస్పిటల్స్)DME కింద వివిధ పోస్ట్‌స్టొవర్క్ కాంట్రాక్ట్ బేసిస్/అవుట్‌సోర్సింగ్ బేసిస్‌కు రిక్రూట్‌మెంట్ కంట్రోలిన్, పాడేరు, ASR జిల్లా.
దరఖాస్తు ముఖ్యమైన తేదీ : 20-01-2025 నుండి 25-01-2025.
🛑244 ఉద్యోగాల Notification & Application Pdf Click Here
🛑Notification Click Here