NIAB Field Assistant Recruitment 2025 | రాత పరీక్ష లేకుండా పశుసంవర్ధన శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Latest NIAB Notification : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు లేదు. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది అప్లై చేస్తే ఒక వారంలో ఉద్యోగం అంటారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) హైదరాబాద్‌లో కింది ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నోటిఫికేషన్ 27.01.2025 లోపల ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
మొత్తం పోస్టులు : 01
ఖాళీలు వివరాలు: ఫీల్డ్ అసిస్టెంట్
నెల జీతం : రూ. 20,000/- HRA జీతం వస్తుంది.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీ లేదు
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు మించకూడదు.
విద్య అర్హత: ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీఎస్సీ/03 ఏళ్ల డిప్లొమా అర్హత అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- దరఖాస్తు సమర్పణ కోసం ఆన్లైన్ లింక్ 10-01-2025 నుండి అందుబాటులో ఉంటుంది మరియు చివరి తేదీ 27-01-2025 సాయంత్రం 5 గంటల వరకు. అభ్యర్థులు తప్పనిసరిగా www.niab.res.inలో ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు
1. దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
అభ్యర్థులు www.niab.res.in వెబ్సైట్లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
2. దరఖాస్తు ఫీజు వివరాలు?
ఫీజు వివరాలు నోటిఫికేషన్లో అందుబాటులో లేవు.
3. ఎంపిక ఎలా జరుగుతుంది?
అభ్యర్థులను ఆన్లైన్ ఇంటర్వ్యూకు పిలిచి, ఎంపిక చేస్తారు.
4. ఎలాంటి పత్రాలు అవసరం?
పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు.