10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ | CSIR NEIST Junior Secretariat Assistant Notification 2025 | Latest Jobs In Telugu

10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ | CSIR NEIST Junior Secretariat Assistant Notification 2025 | Latest Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Junior Secretariat Assistant Notification 2025 : చాలా రోజులనుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. CSIR NEIST నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ లో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కింది అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 14-02-2025 నాటికి గరిష్ట వయోపరిమితి 28  సంవత్సరాలు లోపు ఉండాలి. CSIR NEIST నోటిఫికేషన్ లో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సచివాలయ స్థాయిలో ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు 8 ఉన్నాయి. నెల జీతం 25,500 to 81,100/- ఇస్తారు.  ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హత ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. అభ్యర్థులు వెబ్‌సైట్ www.neist.res.inని official website ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : CSIR NEIST  నోటిఫికేషన్లు ముఖ్యమైన తేదీ వివరాల కింద విధంగా ఉన్నాయి.

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-01-2025 (09:00 AM)

• ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 14-02-2025 (సాయంత్రం 05:00)

• ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క హార్డ్‌కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: 28-02-2025 (05:00 PM) మధ్యలో ముఖ్యమైన తేదీ వివరాలు ఉన్నాయి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page