వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా Govt జాబ్ | ANGRAU Technical Assistant, Field Assistant Driver Job Recruitment 2025 | latest jobs in Telugu
ANGRAU Technical Assistant, Field Assistant Driver Notification : నిరుద్యోగులకు శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ANGRAU) నుండి టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్/ల్యాబ్ అసిస్టెంట్లు మరియు ట్రాక్టర్ డ్రైవర్ జాబ్స్ కోసం ANGRAU Notification 2025 విడుదల చేశారు.
ANGRAU లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్/ల్యాబ్ అసిస్టెంట్లు మరియు ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో వయసు 18 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. 10th, ఏదైనా డిగ్రీ పాస్ అని అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా ఒకేరోజులో ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలు 28.01.2025న ఉదయం 10 గంటలకు ANGRAU కార్యాలయంలో ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లు వయసు విద్యార్హతలు సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు నెల జీతం అన్ని కూడా వివరించడం జరుగుతుంది.
🔥ఆర్గనైజేషన్ వివరాలు
ఈ ANGRAU Notification 2025 నోటిఫికేషన్ మనకు ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి విడుదల కావడం జరిగింది.
🔥పోస్ట్ ఖాళీలు & వివరాలు :
ఈ నోటిఫికేషన్లు మొత్తం పది ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ వివరాలు టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్/ల్యాబ్ అసిస్టెంట్లు మరియు ట్రాక్టర్ డ్రైవర్ తదితర పోస్టులు ఉన్నాయి.
🔥నెల జీతం
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 35,400/-, ఫీల్డ్/ల్యాబ్ అసిస్టెంట్ రూ. 29,200/- + DA + HRA & ట్రాక్టర్ డ్రైవర్ రూ. 21,700/- + DA + HRA వరకు నెల జీతం ఇస్తారు.
🔥ANGRAU Notification విద్యార్హత
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు కనీసం 55% మార్కులతో ICAR గుర్తింపు పొందిన యూనివర్శిటీలో వ్యవసాయంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పోలిటెక్నిక్ డిప్లొమా, ఫీల్డ్/ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి సంబంధిత కోర్సులో డిప్లొమా లేదా డిగ్రీ మరియు ట్రాక్టర్ డ్రైవర్ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, ట్రాక్టర్ డ్రైవింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు ANGRAU Notification నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
🔥వయోపరిమితి
ఈ ఉద్యోగులకు సాధారణ అభ్యర్థులు: గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు మరియు SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు & వైకల్యం కలిగిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరుగుతుంది.
ANGRAU Notification ఇంటర్వ్యూ హాజరయ్యే అభ్యర్థులకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు:
• తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
• బయోడేటా (Resume)
• విద్యార్హతల ధృవీకరణ పత్రాల ఒరిజినల్స్ మరియు జిరాక్స్ కాపీలు
• వయస్సు ధృవీకరణ పత్రం
• డ్రైవింగ్ లైసెన్స్ (ట్రాక్టర్ డ్రైవర్ పోస్టులకు)
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాలి.
• ఇంటర్వ్యూ తేదీ: 28.01.2025
• సమయం: ఉదయం 10:00 గంటలు
• స్థలం: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, ANGRAU, లాం, గుంటూరు.
• అభ్యర్థులు ఇంటర్వ్యూ రోజున ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలి.
🛑Full Notification Pdf Click Here
🛑Official Website Click Here