Agricultural Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ చివరి తేదీ 20-01-2025
Acharya N.G. Ranga Agricultural University Technology Agent Notification : ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం లో ప్రోగ్రామ్‌లో టెక్నాలజీ ఏజెంట్ ఎంగేజ్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ లో అర్హత వ్యవసాయంలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ (లేదా). సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.10,000/- (కన్సాలిడేటెడ్) వయస్సు 21 నుండి 45 (ప్రభుత్వ నిబంధనల ప్రకారం) సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.
ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ టెక్నాలజీ ఏజెంట్ పోస్టుల ఎంపిక కోసం 20.01.2025న 0/0 అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, RARS, నంద్యాలలో ఉదయం 10.00 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.
అర్హతలు కలిగిన అభ్యర్థులు O/o వద్ద ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, నంద్యాల, A.P. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు జిరాక్స్ కాపీలు, బయో-డేటా, ఆధార్/ఏదైనా ID ప్రూఫ్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు తీసుకురావాలి. మరిన్ని వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here