అప్లికేషన్ ఫీ లేకుండా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR CLRI Project Assistant & Junior Research Fellow Job Recruitment Apply Online Now | Telugu Jobs Point

అప్లికేషన్ ఫీ లేకుండా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR CLRI Project Assistant & Junior Research Fellow Job Recruitment Apply Online Now | Telugu Jobs Point

CSIR CLRI Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. సీఎస్‌ఐఆర్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CLRI) లో ప్రాజెక్టుల్లో అసిస్టెంట్-II (PA-II), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), ప్రాజెక్ట్ అసోసియేట్, మరియు రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగుల కోసం 28.01.2025 లోపు ఆఫ్ లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అర్హతలు

ప్రాజెక్ట్ అసిస్టెంట్-II :: B.Sc. (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)

జూనియర్ రీసెర్చ్ ఫెలో :: M.Sc. కెమిస్ట్రీలో కనీసం 55% మార్కులతో, NET/GATE ఉత్తీర్ణత

ప్రాజెక్ట్ అసోసియేట్ – I :: M.Sc. కెమిస్ట్రీలో (నానోటెక్నాలజీ/పాలిమర్ సైన్స్)

రీసెర్చ్ అసోసియేట్ – I :: Ph.D. (బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/బయోలాజికల్ సైన్సెస్)

నెల జీతం

• ప్రాజెక్ట్ అసిస్టెంట్-II :: రూ. 20,000/- + HRA
• జూనియర్ రీసెర్చ్ ఫెలో :: రూ. 37,000/- HRA
• ప్రాజెక్ట్ అసోసియేట్ – I :: రూ. 31,000/- + HRA (NETతో)
• రీసెర్చ్ అసోసియేట్ – I :: రూ. 58,000/- + HRA

వయోపరిమితి

ప్రాజెక్ట్ అసిస్టెంట్-II = 35 సంవత్సరాలు
జూనియర్ రీసెర్చ్ ఫెలో =28 సంవత్సరాలు
ప్రాజెక్ట్ అసోసియేట్ – I = 35 సంవత్సరాలు
రీసెర్చ్ అసోసియేట్ – I = 35 సంవత్సరాలు

దరఖాస్తు విధానం

అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు పూర్తి చేస్తూ, 28.01.2025 న వ్రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన వారు 29.01.2025 న ఇంటర్వ్యూకు రావాలి.

దరఖాస్తు రుసుము

ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

ఎంపిక ప్రక్రియ

• స్టేజ్-I: వ్రాత పరీక్ష
• స్టేజ్-II: ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు

• వ్రాత పరీక్ష తేదీ: 28.01.2025
• ఇంటర్వ్యూ తేదీ: 29.01.2025

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page