Attender Job Recruitment 2025 : కేవలం 10th అర్హతతో ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు
Andhra Pradesh Outsourcing Jobs 2025 : కేవలం 10th అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (FNO), మరియు శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ (SAW) ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. విద్య అర్హతలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆర్గనైజేషన్ వివరాలు
సంస్థ పేరు: ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ (DPH & FW), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పోస్టు పేరు : ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, FNO & శానిటరీ అటెండర్ తదితర ఉద్యోగాలు
అర్హతలు
ల్యాబ్ టెక్నీషియన్ Gr-II: 10+2, డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా మెడికల్
FNO : కనీసం 10th పాస్ లేదా సమానమైన అర్హత ఉండాలి. ప్రథమ చికిత్స సర్టిఫికేట్ అవసరం.
శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ : 10th పాస్ చాలు అర్హత ఉండాలి.
వయోపరిమితి : గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు
ముఖ్యమైన తేదీ వివరాలు : అప్లికేషన్ ప్రారంభం మరియు చివరి తేదీ : 06.01.2025 నుంచి 20.01.2025 వరకు
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here