AP సొంత జిల్లాలో 476 Govt జాబ్స్ | District Wise Andhra Pradesh Outsourcing Notification 2025 | Latest AP Govt Jobs 2025
Outsourcing Notification 2025 :
హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో 476 ఉద్యోగుల కోసం Andhra Pradesh Outsourcing basis district wise కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాలలో 476 ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు కేవలం 10th, 12th, డిప్లమా & ఎన్ని డిగ్రీ పాస్ అని అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 44 మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో ఉద్యోగాలు స్టోర్ కీపర్, ల్యాబ్ అటెండర్, ల్యాబ్ అసిస్టెంట్, FNO, అటెండర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. ఇటువంటి రాత ప్రశ్న లేకుండా ఈజీగా జాబ్ పొందవచ్చు. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.
🔥ముఖ్యమైన తేదీ వివరాలు
• నోటిఫికేషన్ ప్రారంభం తేదీ : 08 జనవరి 2025
• నోటిఫికేషన్ చివరి తేదీ : 20-01-2025 వరకు కార్యాలయపు పనిదినములలో ఉదయం 10.30 గం. నుండి 05.00 గం. లోపు సమర్పించ వలసినదిగా కోరడమైనది.
🔥ఆర్గనైజేషన్ పేరు : ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
🔥మొత్తం పోస్టుల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ లో జిల్లాల వారీగా అనంతపురం జిల్లాలో 29 పోస్టులు, తూర్పు గోదావరి జిల్లా లో 61 పోస్టులు, కృష్ణ జిల్లాలో 142 ఉద్యోగాలు, ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరులో 244 ఉద్యోగాలు ఉన్నాయి.
🔥 పోస్ట్ వివరాలు : జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రభుత్వ కళాశాలలో స్టోర్ కీపర్, ల్యాబ్ టెక్నీషియన్, FNO, అటెండర్, హెల్పర్, లైబ్రరీ అసిస్టెంట్ & స్టోర్ అటెండర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
🔥వయసు : జిల్లా సంక్షేమ శాఖలో అప్లై చేసుకోవాలని అభ్యర్థులకు వయసు 18 సంవత్సరాల నుంచి 44 మధ్యలో ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు చడలింపు ఉంటుంది.
🔥విద్య అర్హత : AP District Wise Outsourcing నోటిఫికేషన్ లో కేవలం 10th, 12th, ఇంటర్, B. Sc, డిప్లమా & Any డిగ్రీ ఆ పై చదివి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔥నెల జీతం : Andhra Pradesh district wise outsourcing నెలకు 15000 నుంచి 35 వేల మధ్యలో జీతం ఇవ్వడం జరుగుతుంది.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు 250 నుంచి 500 మధ్యలో ఉంటుంది డిస్టిక్ వైస్ వివిధ రకాలుగా ఇవ్వడం జరిగింది.
🔥సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది : విద్యార్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
🔥 ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అర్హత గల అభ్యర్ధులు సదురు దరఖాస్తును వెబ్ సైట్ నందు డౌన్ లోడ్ చేసుకొని, భర్తీ చేసిన దరఖాస్తులతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, నందు 08-01-2025 నుండి 20-01-2025 వరకు కార్యాలయపు పనిదినములలో ఉదయం 10.30 గం. నుండి 05.00 గం. లోపు సమర్పించ వలసినదిగా కోరడమైనది.
🛑Vijayawada District Click Here
🛑 Krishna District full notification click here
🛑 Ananthapuram district full notification PDF click here
🛑 Vijayawada district full notification PDF click here