12th అర్హతతో NGRI రీసెర్చ్ సెంటర్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR NGRI Junior Stenographer Assistant Job Notification 2025 in Telugu Apply Now | Latest Central Government Jobs

12th అర్హతతో NGRI రీసెర్చ్ సెంటర్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR NGRI Junior Stenographer Assistant Job Notification 2025 in Telugu Apply Now | Latest Central Government Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NGRI Junior Stenographer Assistant Jobs Notification :

నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఈ నోటిఫికేషన్ కేవలం 12 క్లాస్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. చివరి తేదీ జనవరి 31, 2025 లోపల అప్లై చేసుకోవాలి.

హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సీఎస్ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ప్రముఖ శాస్త్ర పరిశోధనా సంస్థ. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తం 4 ఖాళీలు భర్తీ చేయబడతాయి.

ఆర్గనైజేషన్ వివరాలు

• సంస్థ పేరు: సీఎస్ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ)
• స్థానం: ఉప్పల్, హైదరాబాద్
• పోస్టు పేరు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
• మొత్తం ఖాళీలు: 4

అర్హతలు

• విద్యార్హత: కనీసం ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్ టైపింగ్‌లో నైపుణ్యం అవసరం. ఆంగ్లంలో ప్రతి నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి.

వయోపరిమితి

• కనీస వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
•  వయోపరిమితి:ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు

దరఖాస్తు విధానం

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ngri.res.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో “Careers” సెక్షన్‌ను తెరవండి.

చివరి తేదీ:

దరఖాస్తు చివరి తేదీ జనవరి 31, 2025. దరఖాస్తు ఫీజు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page