DRDO Jobs : అప్లికేషన్ Email చేస్తే చాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ | DRDO CABS Junior Research Fellowship JRF Notification 2025 latest DRDO job

DRDO Jobs : అప్లికేషన్ Email చేస్తే చాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ | DRDO CABS Junior Research Fellowship JRF Notification 2025 latest DRDO job

DRDO CABS JRF Notification : భారతీయ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) యొక్క ప్రముఖ సంస్థ అయిన సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (CABS) జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అప్లై ఇమెయిల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు పరీక్ష లేదు ఈజీగా అప్లై చేసుకుని సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందండి. వివిధ ఇంజనీరింగ్ శాఖలలోని ప్రతిభావంతులైన యువకులకు ఇది అద్భుతమైన అవకాశం. అప్లికేషన్ చివరి తేదీ 31 జనవరి 2025.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆర్గనైజేషన్ వివరాలు

సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (CABS) అనేది DRDOలోని ఒక ప్రముఖ సంస్థ. ఇది ఎయిర్‌బోర్న్ సర్వైలెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిపై దృష్టి సారించింది.

ఖాళీలు వివరాలు

వివిధ ఇంజనీరింగ్ శాఖలలో 20 JRF పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ వంటి శాఖలు ఉన్నాయి.

అర్హతలు

ఈ నోటిఫికేషన్ లో BE/B.Tech లేదా ME/M.Tech డిగ్రీ (సంబంధిత శాఖలో) గేట్ స్కోర్: 2023 లేదا 2024 గేట్ స్కోర్ మాండటోరి

వయోపరిమితి

31.12.2024 నాటికి 28 సంవత్సరాలు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు.

దరఖాస్తు విధానం

DRDO వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పూర్తిగా పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను స్కాన్ చేసి, [email protected]కి ఇమెయిల్ చేయండి. ఇంటర్వ్యూ తేదీ మరియు స్థలం గురించి మరింత సమాచారం కోసం నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.

ముఖ్యమైన విషయాలు
 * ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు అన్ని అసలు డాక్యుమెంట్లు తీసుకురావాలి.
 * ఎంపిక ప్రక్రియలో ఏదైనా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది.

వివరాల కోసం
 * వెబ్‌సైట్: DRDO వెబ్‌సైట్
 * ఇమెయిల్: [email protected]

DRDO – CABSలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అధికారిక నోటిఫికేషన్ కోసం DRDO వెబ్‌సైట్‌ను సందర్శించండి. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page