Free Jobs : ఇంటర్/డిగ్రీ పాసైతే చాలు Best Govt జాబ్స్ | CBSE Junior Assistant and Superintendent Recruitment 2025 All Details in Telugu Latest CBSE Jobs
Published Date & Time : 30 Dec 2024 Time 8:31 PM By Telugu Jobs Point
CBSE Recruitment 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో సూపరింటెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు కేవలం 10+2 ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. CBSE తాజాగా ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 212 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు 2025 జనవరి 2 నుంచి 2025 జనవరి 31 వరకు దరఖాస్తు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన అభ్యర్థులు CBSE కార్యాలయాల్లో పనిచేయవచ్చు.
సంస్థ పేరు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)
ప్రభుత్వం: భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ
ఖాళీలు వివరాలు
CBSE ఈ నోటిఫికేషన్ ద్వారా సూపరింటెండెంట్ (పే లెవెల్-6) మరియు జూనియర్ అసిస్టెంట్ (పే లెవెల్-2) పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
• సూపరింటెండెంట్ : 142
• జూనియర్ అసిస్టెంట్ : 70
అర్హతలు
సూపరింటెండెంట్ కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కోసం 12వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి
వివిధ పోస్టులకు వయోపరిమితి క్రింద ఇవ్వబడింది:
• సూపరింటెండెంట్ : 18 సంవత్సరాలు to 30 సంవత్సరాలు
• జూనియర్ అసిస్టెంట్ : 18 సంవత్సరాలు to 27 సంవత్సరాలు
• వయస్సులో సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ https://cbse.nic.in ను సందర్శించాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here