Free Sewing Machines : ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలి

Free Sewing Machines : ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలి

ఇందిరమ్మ మహిళా శక్తి పథకం (మైనారిటీ – 2024-25) కింద ఉచిత కుట్టు మిషన్‌లను పొందేందుకు ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోండి

Free Sewing Machines Online Apply : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ మహిళా శక్తి ప్రత్యేక పథకం ఇది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం మైనారిటీ మహిళలను ఆర్థికంగా సహాయం చేసుకోవడానికి ప్రోత్సహించడం. కుట్టుమిషన్లు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము లేదు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందిరా మహిళా శక్తి పథకం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్‌లో ఉంటుంది. అర్హత ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు మహిళా అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.  అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు ఆధార్ కార్డు, ఆదాయ పత్రం కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ నిబంధనల కంటే తక్కువ ఉండాలి.

ఇందిరా మహిళా శక్తి పథకం దరఖాస్తుదారులు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అవసరమైన పత్రాలు (ఆధార్, ఆదాయ ధ్రువపత్రం, మత ధ్రువపత్రం మొదలైనవి) సమర్పించాలి. అలాగే జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ కార్యాలయంలో పత్రాలను సమర్పించాలి.

ఇందిరమ్మ మహిళా శక్తి పథకం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు చివరి తేదీ ఈనెల 31. తెలంగాణకు చెందిన ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మైనారిటీ మహిళలు అర్హులు. మరిన్ని వివరాలకు 9247720650 లేదా 9492611057 నెంబర్లను సంప్రదించవచ్చు.

🛑Apply Online for availing the Sewing Machines under ” Indiramma Mahila Shakti ” scheme (Minority – 2024-25) Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page