10+ITI అర్హతతో విశాఖపట్నం పోర్టులో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు | Visakhaptnam Port Authority Apprenticeship Notification Apply Now

10+ITI అర్హతతో విశాఖపట్నం పోర్టులో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు | Visakhaptnam Port Authority Apprenticeship Notification Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ MECH & ఎలక్ట్రికల్ ENG లో ) మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ట్రేడ్ అప్రెంటీస్‌ల కొత్త ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది చివరి తేదీ తేదీ 18-01-2025.

Visakhaptnam Port Authority Apprenticeship Notification : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ట్రేడ్ అప్రెంటీస్‌ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంపెనీ వాలే ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తారు.  అఫీషియల్ వెబ్‌సైట్ apprenticeshipindia.gov.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.  నెలవారీ స్టైఫండ్ (రూ.) ₹8,344.60 to  ₹9,387.67 నెల జీతం ఇస్తారు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 20 పోస్టులు ఉన్నాయి.

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ లో అభ్యర్థులు తప్పనిసరిగా ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. క్రింది ట్రేడ్లలో ఉత్తీర్ణత పొందినవారు అర్హులు:
• వెల్డర్
• ఎలక్ట్రీషియన్
• ఫిట్టర్
• మోటార్ మెకానిక్
• ఎలక్ట్రానిక్స్ మెకానిక్

వయోపరిమితి అభ్యర్థుల వయస్సు 2024 డిసెంబర్ 31 నాటికి కనీసం 14 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. వెబ్‌సైట్‌లో “Search Opportunity” లో “విశాఖపట్నం పోర్ట్ అథారిటీ” ఎంపిక చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 19-12-2024 & దరఖాస్తు ముగింపు తేదీ 18-01-2025.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page