Forest Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయి | Telangana Forest Department job recruitment all details in Telugu apply online now

Forest Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయి | Telangana Forest Department job recruitment all details in Telugu apply online now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Forest Department Notification : తెలంగాణ అటవీ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ వంటి ముఖ్య బాధ్యతలతో ఉన్న ఈ శాఖలో సిబ్బంది కొరత అధికంగా ఉంది. ఈ నోటిఫికేషన్ 10th, 12th అర్హతతో మొత్తం 6,860 పోస్టుల్లో ప్రస్తుతం 4,752 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల కారణంగా శాఖ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో ఈ అంశాలపై అధికారులు స్పష్టతనిచ్చారు.

సంస్థ పేరు: తెలంగాణ అటవీశాఖ
పోస్టు పేరు: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టులు.

ఖాళీలు: 2,108 పోస్టులు
• టెక్నికల్ అసిస్టెంట్ : 36
• ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ : 1,419
• అసిస్టెంట్ కన్జర్వేటర్ : 15
• ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ : 21
• ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ : 64
• నాలుగో తరగతి ఉద్యోగులు : 414
• ఇతర పోస్టులు : 61

విద్యా అర్హత

అటవీశాఖలో వివిధ పోస్టులకు అర్హతలు పోస్ట్ ఆధారంగా భిన్నంగా ఉంటాయి:
• విద్యార్హత: కనీసం 10వ తరగతి, 12th, ITI, డిప్లమా & ఎన్ని డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత.
• ఫిజికల్ అర్హత: అభ్యర్థులు కఠిన శారీరక పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి.
• ప్రారంభ వయసు: 18 సంవత్సరాలు.
• గరిష్ట వయసు: 40 సంవత్సరాలు.

వయోపరిమితి

సాధారణ : 18 సంవత్సరాలు to 40 సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీ/బీసీ : 18 సంవత్సరాలు to 45 సంవత్సరాలు
పిడబ్ల్యూడీ/మహిళలు : 18 సంవత్సరాలు to 50 సంవత్సరాలు

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు : విద్యార్హత ధ్రువపత్రాలు, బర్త్ సర్టిఫికేట్ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు/ఆధార్ కార్డు, కుల ధ్రువపత్రం (అభ్యర్థి రిజర్వేషన్లకు అర్హులైతే), ఫొటోగ్రాఫ్ మరియు సంతకం & వైద్య ధ్రువీకరణ పత్రం (ఫిజికల్ టెస్ట్ కోసం)

దరఖాస్తు విధానం : అభ్యర్థులు తెలంగాణ అటవీశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో లభించే అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి.

ముఖ్యమైన తేదీలు

• నోటిఫికేషన్ విడుదల తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది.
• దరఖాస్తు ప్రారంభ తేదీ: అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులో ఉంటుంది.
• దరఖాస్తు చివరి తేదీ: త్వరలో వెల్లడించబడుతుంది.

🛑Notification Pdf Click Here

Telangana Forest Department syllabus full details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page