10th, 12th, ITI, Any డిగ్రీ అర్హతతో MTS, కంప్యూటర్ ఆపరేటర్ & ఎలక్ట్రిషన్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | URC Bareilly Cantt MTS, Clerk & Electrician Job Recruitment Apply Online Now
Central Government Job | URC Bareilly Cantt MTS, Clerk & Electrician Notification : గరుడ్ URC, బరేలీ కాంట్‌లో వివిధ అడ్-హాక్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ లో 10th, 12th, ITI, కంప్యూటర్ పరిజ్ఞానంతో బి.కామ్ & Any డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు తాత్కాలిక ప్రాతిపదికన ఉన్నాయి, కానీ పని తీరు మరియు నైపుణ్యాల ఆధారంగా అభ్యర్థులకు మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఖాతా క్లర్క్, ఆఫీస్ క్లర్క్, ఎలక్ట్రీషియన్, సేల్స్ అసిస్టెంట్ కమ్ బిల్లింగ్ క్లర్క్, మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 30 డిసెంబర్ లోపు వెంటనే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్హులే. అప్లై చేస్తే అప్లికేషన్ ఫీజు లేకుండా ఈజీగా జాబ్ పొందవచ్చు.
సంస్థ పేరు: గరుడ్ ఊర్క్ URC BAREILLY CANTT
పోస్ట్ పేరు : ఖాతా క్లర్క్, ఆఫీస్ క్లర్క్, ఎలక్ట్రీషియన్, సేల్స్ అసిస్టెంట్ కమ్ బిల్లింగ్ క్లర్క్, మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
• Acct Clk : బి.కామ్ (కంప్యూటర్ పరిజ్ఞానం), 5-10 సంవత్సరాలు
• ఆఫీస్ Clk : గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ పరిజ్ఞానం), 3-5 సంవత్సరాలు
• ఎలక్ట్రీషియన్ : ITI/GTI లేదా 12వ తరగతి ఉత్తీర్ణత, 2-5 సంవత్సరాలు
• సేల్స్ అట్ కమ్ బిల్లింగ్ Clk : 12వ తరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, అవసరం లేదు
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) : 10వ తరగతి ఉత్తీర్ణత, అవసరం లేదు
వయోపరిమితి
పోస్టుల వారీగా వయోపరిమితి వివరాలు:
• Acct Clk : 35 సంవత్సరాలు
• ఆఫీస్ Clk : 35 సంవత్సరాలు
• ఎలక్ట్రీషియన్ : 30 సంవత్సరాలు
• సేల్స్ అట్ కమ్ బిల్లింగ్ Clk : 35 సంవత్సరాలు
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) : 30 సంవత్సరాలు
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• 10th సర్టిఫికేట్
• విద్యార్హత సర్టిఫికేట్లు
• అనుభవ ధ్రువపత్రాలు
• ఓ రిజ్యూమ్ లేదా CV
• రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
• గుర్తింపు కార్డు (ఆధార్ లేదా PAN కార్డు)
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు సంబంధిత వివరాలతో తమ రెజ్యూమ్ లేదా CVని తయారు చేయాలి.
• అన్ని అవసరమైన డాక్యుమెంట్ల ప్రతులను జతచేసి గరుడ్ URCకు పంపాలి.
• దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ప్రకటన విడుదలైన 10 రోజులలోపు.
• ఎంపికైన అభ్యర్థులను కంప్యూటర్ పరీక్ష మరియు ఇంటర్వ్యూకు పిలుస్తారు.
• ఫలితాలు మరియు పరీక్ష తేదీలను ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజేస్తారు.
గమనిక : ప్రతిరోజు కొత్త ఉద్యోగుల కోసం కింద మన వాట్సాప్ గ్రూప్ & టెలిగ్రామ్ గ్రూప్ ఉంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here