VRO Jobs : కొత్త గా 8,000 ఉద్యోగాలు, VRO కొత్త రూల్స్ విడుదల | VRO Job Notification 2024 All Details in Telugu| Govt Jobs | Telugu Jobs Point 

VRO Jobs : కొత్త గా 8,000 ఉద్యోగాలు, VRO కొత్త రూల్స్ విడుదల | VRO Job Notification 2024 | Govt Jobs | Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

VRO Notification 2025 : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం మరియు భూ వ్యవస్థలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో రెవెన్యూ సేవల నిర్వహణలో కొత్త మార్పులు తీసుకురావడానికి ఆర్వోఆర్ చట్టం 2024ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ చట్టం క్రింద డిజిటల్ ల్యాండ్ రికార్డుల నిర్వహణకు, సరిదిద్దడానికి సంబంధించి పలు నిబంధనలు చేర్చబడ్డాయి. గ్రామస్థాయిలో ల్యాండ్ రికార్డుల నిర్వహణను మరింత సమర్థవంతం చేయడానికి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం ప్రక్రియ. ఈ నియామక ప్రక్రియ 12 వేలకుపైగా ఖాళీలను కలిగి ఉంటుందని అంచనా.

సంస్థ పేరు: తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ విభాగం
పోస్ట్ పేరు: గ్రామ రెవెన్యూ అధికారి (VRO)
చట్టం: ఆర్వోఆర్ చట్టం-2024

ఖాళీలు వివరాలు
రాబోయే నోటిఫికేషన్‌లో సుమారు 8,000 గ్రామ రెవెన్యూ అధికారి (VRO) పోస్టులను ప్రకటించే అవకాశం ఉంది. ఇది 2018లో విడుదలైన 700 పోస్టులతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల.

అర్హతలు
అభ్యర్థులు స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లేదా దానికి సమానమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతలను సాధించి ఉండడమే కాకుండా కంప్యూటర్ పరిజ్ఞానంలో ప్రాథమిక నైపుణ్యాలను కలిగి ఉండాలి.

వయోపరిమితి

•కనీస వయస్సు: 18 సంవత్సరాలు
•గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు
•గమనిక: ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేసుకున్న వర్గాలకు వయో సడలింపులు కల్పించబడతాయి.
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన 

డాక్యుమెంట్ వివరాలు
• విద్యార్హత సర్టిఫికెట్ (ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్)
• జనన ధృవీకరణ పత్రం
• కుల ధృవీకరణ పత్రం (ప్రామాణికమైన రిజర్వ్ వర్గాలకు)
• ఆదాయ ధృవీకరణ పత్రం
• ఆధార్ కార్డు
• పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
• దరఖాస్తు రుసుము చెల్లించిన రసీదు

దరఖాస్తు విధానం : అభ్యర్థులు అధికారిక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెబ్‌సైట్ (www.tspsc.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

జీతం : గ్రామ రెవెన్యూ అధికారి పోస్టుకు రూ. 16,400 – రూ. 49,870 మధ్య జీతం లభిస్తుంది. రాబోయే నోటిఫికేషన్ ప్రకారం, ఇది పెరిగే అవకాశం ఉంది.

ఎంపిక విధానం : వ్రాత పరీక్ష: కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) లేదా ఆఫ్‌లైన్ OMR-ఆధారిత పరీక్ష. డాక్యుమెంట్ వెరిఫికేషన్: వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరిని సర్టిఫికెట్ పరిశీలనకు పిలుస్తారు.

సిలబస్ వివరాలు

పేపర్: జనరల్ నాలెడ్జ్ & సెక్రటేరియల్ ఎబిలిటీస్

సామాన్య జ్ఞానం:
• ప్రస్తుత అంశాలు (కరెంట్ అఫైర్స్)
• జనరల్ సైన్స్
• భారతదేశం, తెలంగాణ భౌగోళిక శాస్త్రం
• తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పంచాయతీరాజ్ వ్యవస్థ
• సెక్రటేరియల్ సామర్థ్యాలు:
• ప్రాథమిక ఆంగ్లం
• లాజికల్ రీజనింగ్
• అంకగణిత సామర్థ్యం

🛑Full Details Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page