Govt Jobs : 12th అర్హతతో గ్రామీణ పంచాయతీలో జూనియర్ క్లర్క్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | CSIR IMMT Junior Stenographer Job Recruitment Opera online now  | Telugu Jobs Point

CSIR IMMT Junior Stenographer Job Recruitment Opera online now

CSIR IMMT Junior Stenographer Notification : CSIR-ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ & మెటీరియల్స్ టెక్నాలజీ (CSIR-IMMT) లో జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం 12 క్లాస్ పాస్ పాసైన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రారంభ తేదీ: 12.12.2024 నుంచి దరఖాస్తు ముగింపు తేదీ: 10.01.2025 (సాయంత్రం 05:00 గంటలు) అర్హత గల అభ్యర్థులు www.immt.res.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR-ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ & మెటీరియల్స్ టెక్నాలజీ (CSIR-IMMT) లో విద్యార్హత అనుభవం/నైపుణ్యాలు, 10+2/XII లేదా సమానమైన అర్హత 80 w.p.m వేగంతో స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి కంప్యూటర్ పనితీరు (MS Office, Word, Excel) అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెల జీతం లెవెల్ 4 (₹25,500 – ₹81,100) ₹46,869 (అందుబాటులో HRA మరియు ఇతర అలవెన్సులతో కలిపి), వయోపరిమితి కనిష్టం 18 సంవత్సరాలు to  గరిష్టం 27 సంవత్సరాలు, ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుము సాధారణ, OBC : ₹500 &  SC/ST, PwBD, మహిళలు రుసుము లేదు.

CSIR-IMMT ఎంపిక ప్రక్రియ ప్రారంభ పరీక్ష: స్టెనోగ్రఫీ నైపుణ్యం పరీక్ష (80 w.p.m). రాత పరీక్ష: అభ్యర్థుల జ్ఞానాన్ని ఆహ్వానించే పద్ధతిలో ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం 12.12.2024 నుండి దరఖాస్తు ముగింపు
10.01.2025 (05:00 PM) ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం లింక్ CSIR-IMMT వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది (http://recruitment.immt .res.in/permanent/) పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page