SBI అతి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest jobs in telugu | SBI Clerk Jobs | SBI Junior Associate (Clerk) Recruitment 2024 13735 vacancies in Telugu Apply Now

SBI అతి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest jobs in telugu | SBI Clerk Jobs | SBI Junior Associate (Clerk) Recruitment 2024 13735 vacancies in Telugu Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Junior Associate (Clerk) Notification 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) క్లర్క్ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లోకి రాత పరీక్ష తెలుగులోనే ఉంటుంది. అప్లై చేస్తే సొంత జిల్లాలో తెలుగులో రాత పరీక్ష ఉంటుంది. అలాగే సొంత జిల్లాలో స్టేట్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 13735 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఒకే రాష్ట్రం/UTలో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామక ప్రక్రియలో, స్థానిక భాష తెలుగు వస్తే వెంటనే అప్లై చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో క్లర్క్ పోస్టులు కోసం 17 డిసెంబర్ 2024 నుండి 7 జనవరి 2024 వరకు అర్హులు అయితే ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి.

పోస్ట్ పేరు: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్)
ఖాళీలు: 13735 ఖాళీలు
దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్
వెబ్‌సైట్: SBI Careers
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
పోస్ట్ పేరు : జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) & క్లర్క్ ఉద్యోగాలు.

విద్యార్హత

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ. స్థానిక భాష అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రం/UT స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

వయోపరిమితి

01.04.2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య.

వయో సడలింపు
• SC/ST : 5 సంవత్సరాలు
• OBC : 3 సంవత్సరాలు
• PwBD (General/EWS) : 10 సంవత్సరాలు
• PwBD (SC/ST) : 15 సంవత్సరాలు
• PwBD (OBC) : 13 సంవత్సరాలు

నెల జీతం

• ప్రారంభ బేసిక్ పే: రూ. 26,730/-
• సమగ్ర వేతనం: మెట్రో నగరాలలో సుమారు రూ. 46,000/-

దరఖాస్తు విధానం

• వెబ్‌సైట్: SBI Careers (https://bank.sbi/web/careers/current-openings)
• పూర్తి వివరాలు నమోదు చేయడం: వ్యక్తిగత మరియు విద్యార్హతలు.
• దరఖాస్తు రుసుము చెల్లింపు: ఆన్‌లైన్ పద్ధతిలో.

దరఖాస్తు రుసుము
• SC/ST/PwBD: ఫీజు మినహాయింపు
• GEN/OBC/EWS: రూ. 750/-

ఎంపిక ప్రక్రియ
• ప్రిలిమినరీ పరీక్ష: ఫిబ్రవరి 2025
• మెయిన్ పరీక్ష: మార్చి/ఏప్రిల్ 2025
• స్థానిక భాషా పరీక్ష: మెయిన్ పరీక్ష తర్వాత.

ముఖ్యమైన తేదీ వివరాలు

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 17 డిసెంబర్ 2024
• ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07 జనవరి 2025
• ప్రిలిమినరీ పరీక్ష : ఫిబ్రవరి 2025 (తాత్కాలిక)
• మెయిన్ పరీక్ష : మార్చి/ఏప్రిల్ 2025 (తాత్కాలిక)

🛑Notification Pdf Click Here

🛑Apply Direct Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page