Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి | Central Warehousing Corporation Recruitment 2024 in Telugu CWC 178 vacancy apply now

Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి | Central Warehousing Corporation Recruitment 2024 in Telugu CWC 178 vacancy apply now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Central Warehousing Corporation Jobs Notification : సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సిడబ్ల్యూసీ), భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ సంస్థ, వ్యవసాయ ఉత్పత్తులు, ఇన్‌పుట్స్, మరియు ఇతర వస్తువుల కోసం శాస్త్రీయ నిల్వ సదుపాయాలను అందించడానికి ప్రసిద్ధి పొందింది. ఈ నోటిఫికేషన్ లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్), అకౌంటెంట్, సూపరింటెండెంట్ (జనరల్), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులకు కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఈ నియామక ప్రక్రియ 14 డిసెంబర్ 2024 నుండి ప్రారంభమై, 12 జనవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) లో వెబ్‌సైట్: www.cewacor.nic.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పోస్టులను అనుసరించి ఏదైనా డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ పేరు గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మరియు ఇతర ప్రత్యేక వర్గాలకు సంబంధిత రిజర్వేషన్లు మరియు వయోసడలింపు ఉంటుంది.

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లో అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.cewacor.nic.in లేదా https://cwceportal.com/cwc_careers.html ను సందర్శించాలి. ‘Careers’ సెక్షన్‌లోకి వెళ్లి సంబంధిత నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి. అర్హత ప్రమాణాలు పరిశీలించిన తర్వాత ‘Apply Online’ బటన్‌పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14.12.2024. ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 12.01.2025 లోపు అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం రావడం జరిగింది.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *