12th అర్హతతో రేషన్ డీలర్ గా భారీ నోటిఫికేషన్ | Andhra Pradesh Ration Dealer Job Recruitment Apply Now

12th అర్హతతో రేషన్ డీలర్ గా భారీ నోటిఫికేషన్ | Andhra Pradesh Ration Dealer Job Recruitment Apply Now

12th Class Jobs | Andhra Pradesh Ration Dealer Notification : నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లాలో రేషన్ డీలర్ల నియామకానికి 10+2 అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. వివిధ జిల్లాలలో కాళీ లేదు విడుదల కావడం జరిగింది. ఈ ప్రక్రియలో 102 రేషన్ షాపుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఖాళీగా ఉన్న షాపులు భర్తీ చేయడం ద్వారా సామాజిక న్యాయం సాధించడంతోపాటు పేద ప్రజలకు నాణ్యమైన రేషన్ అందజేసే చర్యలు చేపడుతున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రేషన్ డీలర్ల మొత్తం కలిపి 102 రేషన్ షాపుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హతలు ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హత నివాసం అభ్యర్థులు సంబంధిత గ్రామ పంచాయతీ/నగర పరిధిలో నివాసితులు కావాలి. ఆర్థిక పరిస్థితి ఎన్.జీ.ఓ. లేదా డాక్రా గ్రూప్‌లకు ప్రాధాన్యం ఇతర ప్రాధాన్యత మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. వయోపరిమితి అభ్యర్థుల వయోపరిమితి వివరాలు క్రింది విధంగా కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు  to గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు తహసీల్దార్ కార్యాలయానికి అందించవలసిన డాక్యుమెంట్లు:
• విద్యార్హత సర్టిఫికేట్ (ఇంటర్మీడియట్ లేదా సమానమైనది)
• ఆదాయ సర్టిఫికేట్
• స్థానిక నివాస ధృవీకరణ పత్రం
• కుల ధృవీకరణ పత్రం (బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల కోసం)
• ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ నకలు
• దరఖాస్తు ఫారమ్ పూరించిన కాపీ

దరఖాస్తు విధానం
• దరఖాస్తు ఫారమ్ పొందడం: అభ్యర్థులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో లేదా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్ పొందవచ్చు.
• సమర్పణ: డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి.
• రాత పరీక్ష: 80 మార్కులకు డిసెంబర్ 22న రాత పరీక్ష ఉంటుంది.
• ఇంటర్వ్యూ: అర్హత పొందిన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో డిసెంబర్ 26 మరియు 27 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 10
• దరఖాస్తు ముగింపు తేదీ: డిసెంబర్ 15
• రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 22
• ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 26 మరియు 27

🛑Notification Pdf Click Here

ఈ నియామక ప్రక్రియ ద్వారా రేషన్ డీలర్లుగా నియమించబడే అభ్యర్థులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే అవకాశం  ఉటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page