Bank Jobs : Any డిగ్రీ అర్హతతో గుమస్తా క్లర్క్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | The National Co Operative Bank Clerk Job Vacancy Apply Online Now | Clerk Jobs
The National Co Operative Bank Clerk Notification 2024 Bank Clerk Recruitment : నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై మరియు చుట్టుపక్కల 17 బ్రాంచ్‌లతో ఒక ప్రసిద్ధ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, క్లర్క్ పోస్టుల కోసం అర్హతగల అభ్యర్థులను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో గుమస్తా (క్లర్క్) మొత్తం ఖాళీలు 15. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్, అధికారిక వెబ్‌సైట్ www.nationalbank.co.in లో అప్లై చేయాలి.
కో-ఆపరేటివ్ బ్యాంక్ విద్యా అర్హత ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) అనుభవం, బ్యాంకింగ్ అనుభవం (అత్యుత్తమం), కంప్యూటర్ జ్ఞానం కంప్యూటర్ అప్లికేషన్లపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి గరిష్ట వయస్సు 35 ఏళ్లు లోపు ఉడాలి. దరఖాస్తు విధానం నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (www.nationalbank.co.in)ను సందర్శించండి.
కో-ఆపరేటివ్ బ్యాంక్ లో దరఖాస్తు రుసుము సాధారణ, OBC అభ్యర్థులు: ₹655 (GSTతో సహా), SC/ST/PWD అభ్యర్థులు: రుసుము లేదు. ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ పరీక్ష ఉటుంది. ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 04/12/2024 to ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు 18/12/2024.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here