10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలలో 6,700 కొత్త ఉద్యోగ అవకాశాలు | Navodaya and Kendriya Vidyalayas job recruitment apply online now | Telugu Jobs Point
Latest Navodaya and Kendriya Vidyalayas Notification : నవోదయ మరియు కేంద్రీయ విద్యాలయాలు భారతదేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన ప్రకారం, దేశవ్యాప్తంగా కొత్తగా 28 నవోదయ విద్యాలయాలు మరియు 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 6,700 కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అందులో నవోదయ విద్యాలయాల్లో 1,316 ఖాళీలు మరియు కేంద్రీయ విద్యాలయాల్లో 5,388 ఖాళీలు ఉన్నట్లు అంచనా వేయబడింది. త్వరలోనే ఈ ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది.
నవోదయ విద్యాలయ సమితి మరియు కేంద్రీయ విద్యాలయ సంఘటనా లో అర్హతతో పీజీ/డిగ్రీ విద్య న్యాయమైన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తిచేసి ఉండాలి. 10వ తరగతి, డిగ్రీ, బీఈడీ లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో అనుభవం కలిగి ఉండాలి. సబ్జెక్ట్ నిపుణత అవసరం (మూల సర్టిఫికేట్ ఆధారంగా). వయోపరిమితి 21 సంవత్సరాలు to 40 సంవత్సరాలు ఉడాలి. అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి (నవోదయ కోసం navodaya.gov.in, కేవీ కోసం kvsangathan.nic.in). ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అవుతుంది.
🛑Notification Pdf Click Here