తెలుగు వస్తే చాలు.. Any డిగ్రీ అర్హత తో గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ లో నోటిఫికేషన్ | GIC Re Assistant Manager Job Requirement 2024 Apply Now | Telugu Jobs Point

తెలుగు వస్తే చాలు.. Any డిగ్రీ అర్హత తో గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ లో నోటిఫికేషన్ | GIC Re Assistant Manager Job Requirement 2024 Apply Now | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

General Insurance Corporation Of India Assistant Manager Notification : నిరుద్యోగులకు శుభవార్త… గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీలో బంపర్ నోటిఫికేషన్ విడుదల. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC) లో అసిస్టెంట్ మేనేజర్ కొత్త నోటిఫికేషన్ విడుదల. భారతదేశంలో అతిపెద్ద రీఇన్సూరెన్స్ సంస్థ. ఈ సంస్థ ముంబైలో ప్రధాన కార్యాలయంతో, ప్రపంచవ్యాప్తంగా తన సేవలు అందిస్తోంది. 110 పోస్టుల భర్తీ కోసం GIC Re తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు

• నోటిఫికేషన్ విడుదల తేదీ: 04 డిసెంబర్ 2024
• ఖాళీలు: 110 పోస్టులు
• పోస్ట్ పేరు: అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్ 1)

సంస్థ పేరు : జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

పోస్ట్ పేరు : అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్ 1)

అర్హత

గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్
60% జనరల్, 55% SC/ST చట్టపరమైన
న్యాయశాస్త్రంలో డిగ్రీ గుర్తింపు పొందిన బార్ కౌన్సిల్ ఇంజినీరింగ్ B.E/B.Tech
సంబంధిత రంగంలో అనుభవం ఐటీ
గ్రాడ్యుయేషన్ లేదా కంప్యూటర్ అప్లికేషన్‌లో మాస్టర్స్ అనుభవం లేదా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు యాక్చువరీ
7 పేపర్లలో ఉత్తీర్ణత అర్హత సర్టిఫికెట్
భీమా జెనరల్ ఇన్సూరెన్స్ డిప్లొమా
అనుభవం ఫైనాన్స్ B.Com/ MBA/ CFA సంబంధిత రంగ అనుభవం వైద్య MBBS
భారతీయ మెడికల్ అసోసియేషన్ సభ్యత్వం

నెల జీతం

రూ. 50,925/- నుండి రూ. 1,06,000/- వరకు (డిగ్రీ మరియు అనుభవం ఆధారంగా).

వయోపరిమితి

• జనరల్ : 21 సంవత్సరాలు to 30 సంవత్సరాలు
• SC/ST : 21 సంవత్సరాలు to 35 సంవత్సరాలు
• OBC : 21 సంవత్సరాలు to 33 సంవత్సరాలు

దరఖాస్తు విధానం

• అధికారిక వెబ్‌సైట్ **www.gicre.in**కి వెళ్లండి.
• నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపండి.
• అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి.
• దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్మిట్ బటన్ నొక్కి దరఖాస్తు పూర్తి చేయండి

దరఖాస్తు రుసుము

• జనరల్/OBC: రూ. 850
• SC/ST/PWD: రుసుము లేదు

ఎంపిక ప్రక్రియ

• ఆన్‌లైన్ పరీక్ష
• ఇంటర్వ్యూ
• మెడికల్ టెస్ట్

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 19 డిసెంబర్ 2024
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు : 05 జనవరి 2025
పరీక్ష తేదీ : 05 ఫిబ్రవరి 2025

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానం

ప్రశ్న: GIC Reలో ఎంపికకు ప్రధాన పరీక్ష భాష ఏమిటి?
సమాధానం: పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది.

ప్రశ్న: దరఖాస్తు రుసుము తిరిగి పొందగలమా?
సమాధానం: లేదు, రుసుము తిరిగి పొందలేరు.

ప్రశ్న: ఒక కంటే ఎక్కువ విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చా?
సమాధానం: లేదు, అభ్యర్థి ఒకే విభాగానికి దరఖాస్తు చేయాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page