Free Jobs : రాత పరీక్ష లేకుండా విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాలు | POWERGRID Trainee Engineer job recruitment apply online now Telugu jobs point

Free Jobs : రాత పరీక్ష లేకుండా విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాలు | POWERGRID Trainee Engineer job recruitment apply online now Telugu jobs point

POWERGRID Notification : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) లో వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి సూపర్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. పవర్‌టెల్ సంస్థ, ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులను నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2024.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నోటిఫికేషన్‌లో ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID)

పోస్ట్ పేరు: ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)

మొత్తం ఖాళీలు: 22

విద్యార్హత : ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) B.E./B.Tech/B.Sc. (ఎలక్ట్రానిక్స్) కనీసం 60% మార్కులతో గేట్ 2024 స్కోరు ద్వారా ఎంపిక

నెల జీతం

• శిక్షణ సమయంలో: రూ. 30,000-1,20,000
• శిక్షణ తర్వాత: రూ. 40,000-1,40,000 (IDA)

వయోపరిమితి

• గరిష్ట వయోపరిమితి : సాధారణ : 28 సంవత్సరాలు

• రిజర్వ్డ్ కేటగిరీలు : సడలింపులు వర్తిస్తాయి

దరఖాస్తు విధానం

• అధికారిక వెబ్‌సైట్ (www.powergrid.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
• దరఖాస్తు రుసుము రూ. 500/- చెల్లించాలి. SC/ST/PwBD అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
• దరఖాస్తు ఫారమ్‌ను సక్రమంగా పూరించి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తు రుసుము

• సాధారణ అభ్యర్థులకు: ₹500
• రిజర్వ్డ్ కేటగిరీలకు: మినహాయింపు

ఎంపిక ప్రక్రియ

• గేట్ 2024 స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
• గ్రూప్ డిస్కషన్
• వ్యక్తిగత ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు

• దరఖాస్తు ప్రారంభ తేది : నవంబర్ 20, 2024
• దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 10, 2024

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు

ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి గేట్ స్కోరు తప్పనిసరా?
అవును, గేట్ 2024 స్కోరు అవసరం.

దరఖాస్తు రుసుము ఎంత?
₹500. SC/ST/PwBD అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

ఏ విభాగాల్లో షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది?
గేట్ స్కోరు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *