Govt Jobs : కొత్తగా గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ | NTPC Assistant Officer job recruitment apply online | NTPC Jobs
National Thermal Power Corporation (NTPC)Assistant Officer Notification : నిరుద్యోగ అభ్యర్థులకు.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లో అసిస్టెంట్ ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగ భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10 వరకు అప్లై చేసుకోవాలి. జాబ్స్ లో చేరగానే మీకు 50 వేల పైన జీతం వస్తుంది. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఈజీగా అప్లై చేసుకుని కరెంట్ సబ్ స్టేషన్ లో ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగం పూర్తిగా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో, NTPC భద్రత విభాగంలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.
పోస్టు పేరు: అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ)
పోస్టుల సంఖ్య: 50
పే స్కేల్: రూ. 30,000 – 1,20,000 (IDA)
వెబ్‌సైట్: careers.ntpc.co.in
సంస్థ పేరు : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC).
పోస్ట్ పేరు : అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ).
విద్యార్హత : ఇంజినీరింగ్ డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/కెమికల్/కన్స్ట్రక్షన్/ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో 60% మార్కులతో ఫుల్‌టైమ్ డిగ్రీ సేఫ్టీ డిప్లొమా
ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా లేదా పీజీ డిప్లొమా (సెంట్రల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ లేదా ఇతర ప్రాంతీయ సంస్థల నుండి)
నెల జీతం
రూ. 30,000 – 1,20,000 (IDA)
వయోపరిమితి
గరిష్ట వయస్సు
• సాధారణ : 45 సంవత్సరాలు
• SC/ST : 50 సంవత్సరాలు
• OBC : 48 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• NTPC వెబ్‌సైట్ careers.ntpc.co.inలో రిజిస్ట్రేషన్ చేయాలి.
• విద్య, వ్యక్తిగత వివరాలను పూరించి అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
• దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్‌ను సమర్పించాలి.
దరఖాస్తు రుసుము
• జనరల్/EWS/OBC: రూ. 300/-
• SC/ST/PwBD/మహిళలు: రుసుము మినహాయింపు.
ఎంపిక ప్రక్రియ
• ఆన్‌లైన్ టెస్ట్: సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ (SKT) & ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (EAT).
• పర్సనల్ ఇంటర్వ్యూ.
• చివరి మెరిట్ ఆధారంగా ఎంపిక.
• ముఖ్యమైన తేదీ వివరాలు
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది.
• ఆఖరి తేదీ: వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉంటాయి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
తరచూ అడిగే ప్రశ్నలు (FAQ)
ఈ పోస్టుకు అప్లై చేయడానికి వయోపరిమితి ఎంత?
గరిష్టంగా 45 సంవత్సరాలు. వర్గాల వారీగా సడలింపులు వర్తిస్తాయి.
NTPC సర్వీస్ ఏ ప్రాంతంలో ఉంటుంది?
NTPC ప్రాజెక్టులు/స్టేషన్లు/అనుబంధ సంస్థల ఏ ప్రాంతంలోనైనా పోస్టింగ్ ఉంటుంది.
పరీక్షా విధానం ఏమిటి?
ఆన్‌లైన్ పరీక్ష (SKT & EAT) రెండు భాగాలుగా నిర్వహించబడుతుంది.
దరఖాస్తు రుసుము మినహాయింపు ఎవరికీ వర్తిస్తుంది?
SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు.