Free Jobs : 10th, ITI అర్హతతో టెక్నీషియన్, లేబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | CSIR IICT Technician & Laboratory Assistant Jobs Requirement 2024 Apply Now | Telugu Jobs Point

Free Jobs : 10th, ITI అర్హతతో టెక్నీషియన్, లేబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | CSIR IICT Technician & Laboratory Assistant Jobs Requirement 2024 Apply Now | Telugu Jobs Point

CSIR IICT Technician & Laboratory Assistant Notification : ఉద్యోగం లేని నిరుద్యోగుల కోసం శుభవార్త…. అప్లై చేసే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం పొందుతారు. CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT), సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలోని ప్రఖ్యాత రీసెర్చ్ సంస్థ. 10th, ITI అర్హతతో టెక్నీషియన్, లేబొరేటరీ అసిస్టెంట్, మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులు ఉన్నాయి. ఈ సంస్థ వివిధ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడానికి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
ప్రకటన నం: 02/2024
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27.11.2024 (ఉదయం 09:00 గంటల నుండి)
దరఖాస్తు చివరి తేదీ: 26.12.2024 (రాత్రి 11:59 గంటల వరకు)

సంస్థ పేరు : CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), హైదరాబాద్

పోస్ట్ పేరు : టెక్నీషియన్, లేబొరేటరీ అసిస్టెంట్, మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ వంటి వివిధ పోస్టులు

భర్తీ చేస్తున్న పోస్టులు
• టెక్నీషియన్  : 29
• ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ : 5
• లేబొరేటరీ అసిస్టెంట్ : 10

అర్హతలు

టెక్నీషియన్ : 10వ తరగతి + ITI సర్టిఫికేట్
మెకానిక్ (శీతలీకరణ). 10వ తరగతి + ITI (రికండిషనింగ్)

లేబొరేటరీ అసిస్టెంట్ : 10వ తరగతి + ITI (కెమికల్ ప్లాంట్)

నెల జీతం

పోస్టును బట్టి రూ.38,483/- (7వ CPC ప్రకారం).

వయోపరిమితి : గరిష్ట వయసు

• సాధారణ : 28 సంవత్సరాలు
• SC/ST/OBC : వయోసడలింపు లభ్యం

దరఖాస్తు విధానం

అధికారిక వెబ్‌సైట్ (https://www.iict.res.in) సందర్శించండి.
ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ పూరించి సమర్పించండి. అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయండి.

దరఖాస్తు రుసుEWSజనరల్/OBC/EWS: రూ. 500
• SC/ST/మహిళలు/PWD: రుసుము లేదు.

ఎంపిక ప్రక్రియ

వ్రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీ వివరాలు

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27.11.2024
• దరఖాస్తు ముగింపు తేదీ: 26.12.2024

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు
ప్రశ్న: మహిళా అభ్యర్థులకు ఏదైనా ప్రత్యేక ప్రోత్సాహం ఉందా?
సమాధానం: అవును, మహిళా అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక ప్రోత్సాహం ఉంది.

ప్రశ్న: ఇన్‌స్టిట్యూట్‌కు ఎలా చేరుకోవాలి?
సమాధానం: హైదరాబాద్ తార్నాకలో ఉన్న CSIR-IICT ప్రధాన కార్యాలయానికి చేరవచ్చు.

ప్రశ్న: వయోపరిమితిలో సడలింపు ఎలా ఉంటుంది?
సమాధానం: SC/ST/OBC/EWS అభ్యర్థులకు ప్రభుత్వ నియమావళి ప్రకారం సడలింపు లభిస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page