Supervisor Jobs : 10th, 12th, ITI, Any డిగ్రీ అర్హతతో 466 రోడ్డు రవాణా శాఖలో బంపర్ నోటిఫికేషన్ | BRO Supervisor, Operator & Driver Job Recruitment 2024 Vacancy Apply Online Now | Telugu Jobs Point
BRO Border Roads Organisation Supervisor, Operator & Driver Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేంద్రం మంత్రిత్వ శాఖలో నుంచి డైరెక్ట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో 10th, ఇంటర్, Any డిగ్రీ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) 2024 కోసం రిక్రూట్మెంట్ లో డ్రాఫ్ట్స్‌మన్, సూపర్వైజర్, టర్నర్, మెషినిస్ట్, డ్రైవర్ రోడ్ రోలర్, ఆపరేటర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసింది (ప్రకటన నం. 01/2024). మొత్తం 466 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇది ప్రధానంగా పురుష అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అప్లై చేస్తే చాలు పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
నోటిఫికేషన్లో ముఖ్యమైన వివరాలు
• ప్రకటన సంఖ్య: 01/2024
• మొత్తం పోస్టులు: 466
• దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
• చివరి తేదీ: 30 డిసెంబర్ 2024
సంస్థ పేరు : బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO)
పోస్ట్ పేరు : డ్రాఫ్ట్స్‌మన్, సూపర్వైజర్, టర్నర్, మెషినిస్ట్, డ్రైవర్ రోడ్ రోలర్, ఆపరేటర్ తదితర పోస్టులు ఉన్నాయి.
భర్తీ చేస్తున్న పోస్టులు
• డ్రాఫ్ట్స్‌మన్ : 16
• సూపర్వైజర్ : 2
• టర్నర్ : 10
• మెషినిస్ట్ : 1
• డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ : 417
• డ్రైవర్ రోడ్ రోలర్ : 2
• ఆపరేటర్ తవ్వక యంత్రాలు : 18
విద్యా అర్హత
• డ్రాఫ్ట్స్‌మన్ : 12వ తరగతి, సంబంధిత కోర్సు ITI డిప్లొమా ఒక సంవత్సరం ప్రాక్టికల్ అనుభవం
• సూపర్వైజర్ : గ్రాడ్యుయేషన్ అవసరం లేదు
• టర్నర్ : 10వ తరగతి, సంబంధిత ట్రేడ్ ITI డిప్లొమా, అవసరం లేదు.
• మెషినిస్ట్ : 10వ తరగతి, సంబంధిత ట్రేడ్ ITI డిప్లొమా, అవసరం లేదు.
• డ్రైవర్ : 10వ తరగతి, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్, అవసరం లేదు.
నెల జీతం
• జీతం: రూ. 18,000 – రూ. 81,100 (పోస్ట్ ఆధారంగా).
వయోపరిమితి
• డ్రాఫ్ట్స్‌మన్, సూపర్వైజర్ : 18 సంవత్సరాలు to 27 సంవత్సరాలు
• టర్నర్ : 18 సంవత్సరాలు to 25 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• BRO అధికారిక వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
• అందులో పేర్కొన్న ఫార్మ్‌ను ప్రింట్ తీసుకొని పూర్తి వివరాలు పూరించండి.
• అవసరమైన పత్రాలను జతచేసి, నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించండి.
దరఖాస్తు రుసుము
• సాధారణ/OBC/EWS: ₹50
• SC/ST/వికలాంగులు: రుసుము మినహాయింపు.
ఎంపిక ప్రక్రియ
• వ్రాత పరీక్ష
• ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET/PST)
• ట్రేడ్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభం: 16 నవంబర్ 2024
• దరఖాస్తు ముగింపు తేదీ: 30 డిసెంబర్ 2024
చిరునామా : Commandant GREF Centre, Dighi camp, Pune- 411015.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చా?
లేదు, ఈ నోటిఫికేషన్ పురుషుల కోసం మాత్రమే.
దరఖాస్తు చేయడానికి ఏ వెబ్సైట్ ఉపయోగించాలి?
marvels.bro.gov.in
దరఖాస్తు పద్ధతి ఏది?
ఆఫ్‌లైన్ పద్ధతి. చిరునామా : Commandant GREF Centre, Dighi camp, Pune- 411015.