Latest Jobs : 10+2 అర్హతతో సచివాలయ  స్థాయిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | నెల జీతం 40,000/- | CLRI Junior Secretariat Assistant recruitment apply online Now last date 01-12-2024

Latest Jobs : 10+2 అర్హతతో సచివాలయ  స్థాయిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | నెల జీతం 40,000/- | CLRI Junior Secretariat Assistant recruitment apply online Now last date 01-12-2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR- Central Leather Research Institute Junior Secretariat Assistant Notification : సీఎస్ఐఆర్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) ఇటీవల జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో 10+2 అర్హతకు రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా వెంటనే అప్లై చేసుకోండి. జాబ్స్ లో జాయిన్ అవుతానే 40 వేల జీతం ఇస్తారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఒక ప్రముఖ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ, ఇది భారతదేశ సైన్సు మరియు టెక్నాలజీ రంగంలో ప్రముఖంగా ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఐదు పోస్టులను భర్తీ చేస్తారు. మహిళా అభ్యర్థులు మరియు భిన్న సామర్థ్యాలున్న వ్యక్తులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించి, అర్హత సాధించిన వారందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడతారు.

CSIR నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు : సీఎస్ఐఆర్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI), చెన్నై.

పోస్ట్ పేరు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA).

మొత్తం పోస్టుల సంఖ్య: 5

విద్యార్హతలు
12వ తరగతి లేదా తత్సమాన అర్హత అనుభవం అవసరం లేదు. కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యాలు

నెల జీతం
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి పే లెవల్-2 కింద రూ. 19,900 నుంచి 63,200 వరకు చెల్లింపు ఉంటుంది. సుమారుగా నెలకు మొత్తం రూ. 38,483/- చెల్లించబడుతుంది.

వయోపరిమితి గరిష్ట వయోపరిమితి : 28 సంవత్సరాలు

దరఖాస్తు విధానం
అభ్యర్థులు CLRI అధికారిక వెబ్‌సైట్ (https://clri.org) లో లభించే లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు కొత్తగా ఇమెయిల్ ఐడిని సృష్టించుకుని, తమ వివరాలను నమోదు చేయాలి. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాలి.

CSIR దరఖాస్తు రుసుము

• జనరల్/OBC/EWS అభ్యర్థులు: రూ. 100/-

• SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులకు: రుసుము మినహాయింపు.

ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో మొదట ప్రాథమిక పరీక్షలు, అనంతరం ప్రొఫిషియెన్సీ పరీక్ష ఉంటాయి. అభ్యర్థులు స్క్రీనింగ్ ప్రక్రియను దాటిన తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.

CLRI Junior Secretariat Assistant ముఖ్యమైన తేదీ వివరాలు

• దరఖాస్తు ప్రారంభ తేదీ: 02.11.2024

• దరఖాస్తు ముగింపు తేదీ: 01.12.2024

మరింత సమాచారం కోసం CLRI అధికారిక వెబ్‌సైట్ చూడండి.


🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానం

జేఎస్ఏ పోస్టుకు దరఖాస్తు చేయడానికి అనుభవం అవసరమా?
అనుభవం అవసరం లేదు, కానీ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఎలాంటి విధానాలు ఉన్నాయి?
అభ్యర్థులు SBI కలెక్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

ఎంపిక ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి?
ప్రాథమిక పరీక్ష మరియు ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది.

వయోపరిమితి పై మినహాయింపులు ఉన్నాయా?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం PWD మరియు SC/ST అభ్యర్థులకు వయోపరిమితి మినహాయింపు ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page