గ్రామీణ కరెంట్ ఆఫీసులో బంపర్ నోటిఫికేషన్ | NTPC Junior Executive job notification apply online now

గ్రామీణ కరెంట్ ఆఫీసులో బంపర్ నోటిఫికేషన్ | NTPC Junior Executive job notification apply online now

NTPC Junior Executive vacancy in Telugu : NTPC జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్) పోస్టుల భర్తీ కోసం 50 ఖాళీలను ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులో మీరు భర్తీ అయినట్లయితే నెలకు 40000 ఇస్తారు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు. అప్లికేషన్ చివరి తేదీ 28 October 2024 అప్లై ఆన్లైన్ లో చూసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now


NTPC జూనియర్ ఎగ్జిక్యూటివ్ ముఖ్యమైన వివరాలు
పోస్ట్ పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్)
ఖాళీల సంఖ్య: 50 (ఈ పోస్టులకు రిజర్వేషన్ విధానం కూడా అమలులో ఉంది. ఏడు OBC, ఐదు EWS, మూడు ST, 13 SC అభ్యర్థులకు రిజర్వేషన్లు ఉన్నాయి)
అర్హతలు: అగ్రికల్చర్ సైన్స్‌లో B.Sc. డిగ్రీ
వేతనం: రూ. 40,000/-
అభ్యర్థి వయోపరిమితి: గరిష్టంగా 27 సంవత్సరాలు
రిజర్వేషన్లు
దరఖాస్తు ఫీజు :- SC/ST/PwBD/XSM వర్గాలకు దరఖాస్తు రుసుము మినహాయింపు లభిస్తుంది, జనరల్/ OBC/ EWS వర్గాలకు రూ. 300/- రుసుము విధించబడింది.
దరఖాస్తు విధానం :- అభ్యర్థులు NTPC అధికారిక వెబ్‌సైట్ (careers.ntpc.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తుకు చివరి తేదీ: 28.10.2024
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14.10.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: 28.10.2024
ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని నిబంధనలు మరియు అప్డేట్ల కోసం NTPC వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

🛑NTPC జూనియర్ ఎగ్జిక్యూటివ్ Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *