7th అర్హతతో  కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ  | KGBV latest job notification in Telugu | Telugu Jobs Point 

7th అర్హతతో  కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ  | KGBV latest job notification in Telugu | Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Social Welfare SA Kasturba Gandhi Balika Vidyalayam Jobs : నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న సహాయ వంట మనుషులు మరియు స్వీపర్ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. 

నడిగూడెం మరియు మునగాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న సహాయ వంట మనుషులు మరియు స్వీపర్ పోస్టుల కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుతున్నాయి. 18-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన, కనీసం 7వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు తేదీలు ఈ నెల 23 నుండి 25 వరకు ఉంటాయి. దరఖాస్తులను మండల విద్యా వనరుల కేంద్రంలో సమర్పించవలెను.

Leave a Comment

You cannot copy content of this page