Warden jobs : రాత పరీక్ష లేకుండా గురుకుల పాఠశాలలో జాబ్స్ | TMREIS Outsourcing job recruitment in Telugu  | Warden jobs Telugu Jobs Point

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":764796,"total_draw_actions":8,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":14,"draw":3},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"387149532022211","type":"ugc"}]}}

Warden jobs : రాత పరీక్ష లేకుండా గురుకుల పాఠశాలలో జాబ్స్ | TMREIS Outsourcing job recruitment in Telugu  | Warden jobs Telugu Jobs Point

TMREIS Outsourcing Notification : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ (TMREIS) ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాల, కళాశాలల యందు విధులు నిర్వహించుటకు ఈ క్రింద వివరించబడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకై అర్హులైన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. మరియు ఈ రెండు పోస్టులకు (JL MLT, JL CGA) మాత్రమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TMREIS Recruitment 2024 in Telugu :- 

ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు  

కావున ఆసక్తి గల అభ్యర్ధులు వారి యొక్క దరఖాస్తు బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ పత్రములు 2 కాపీలు జిరాక్స్ మరియు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, తేది: 14-09-2024 నుండి తేది: 19-09-2024 లలో ఉ॥ 10:00 గం||ల నుండి సా|॥ 4-00 గం||లలోపు (పని దినములలో) మా ఏజన్సీ ఆఫీసు శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, కే.బీ. సినిమా టాకీస్ ప్రక్కన, జనకపూర్ (గ్రా॥), కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దరఖాస్తు స్వీకరించబడును. గమనిక: ఇట్టి ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దు పరుచుటకై ప్రెసిడెంట్, శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ గారికి సంపూర్ణ అధికారము కలదు. మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.

🔴NOTIFICATION DOWNLOAD 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *