APDC Jobs : నెల జీతం రూ.30,000 ఇస్తారు | AP మంత్రుల పేషి ల్లో కొత్త ఉద్యోగాల భర్తీ | APDC Recruitment 2024 Notification All Details in Telugu 

APDC Jobs : నెల జీతం రూ.30,000 ఇస్తారు | AP మంత్రుల పేషి ల్లో కొత్త ఉద్యోగాల భర్తీ | APDC Recruitment 2024 Notification All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APDC Government Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోషల్ మీడియా ఎగ్జి మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) నోటిపికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

APDC Recruitment 2024 in Telugu :- 

ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు  

🔥పోస్టులు వివరాలు: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లను & అసిస్టెంట్లను అవుట్సోర్సింగ్/ తాత్కాలిక విధానం తీసుకోనున్నారు.

🔥పోస్టుల ఖాళీలు: 24 పోస్టులు ఉన్నాయి 

🔥అర్హతలు: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ విద్యార్హతను బీఈ/బీటెక్  & సోషల్ మీడియా అసిస్టెంట్కి విద్యార్హతను ఏదైనా డిగ్రీగా నిర్ణయించారు.

🔥వయస్సు: పోస్టులు అనుసరించి వయసు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. 

🔥జీతం : మీడియా అసిస్టెంట్ పోస్టులు 30,000/- & సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ నెలకు రూ.50 వేల వేతనం ఉంటుంది.

🔥ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. 

🔥దరఖాస్తు విధానం : అప్లికేషన్ ఈమెయిల్ లో సెండ్ చేస్తే సరిపోతుంది. 

🔥ముఖ్యమైన తేదీలు : Email ([email protected]) 23 సెప్టెంబర్ లోపు sent చేస్తే చాలు.

🔴NOTIFICATION DOWNLOAD  

Leave a Comment

You cannot copy content of this page