Ap Anganwadi Jobs : పరీక్ష లేకుండా 10th క్లాస్ పాస్ అయితే సొంత గ్రామంలో జాబ్ పక్కా వస్తుంది | వెంటనే అప్లై చేయండి

Ap Anganwadi Jobs : పరీక్ష లేకుండా 10th క్లాస్ పాస్ అయితే సొంత గ్రామంలో జాబ్ పక్కా వస్తుంది | వెంటనే అప్లై చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICDS Anganwadi Recruitment 2024 in Telugu : జిల్లా మహిళా & శిశు సంక్షేమలో ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో వివిధ మండలాలలో  55 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ వెల్లడించారు. అంగన్వాడి టీచర్ – 6 పోస్టులు, అంగన్వాడీ మినీ టీచర్  – 12 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ – 37 పోస్టులు దరఖాస్తుల ఆహ్వానం. కేవలం ఈ నోటిఫికేషన్ కి 10వ తరగతి పాస్ అయిన మహిళ  అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

గ్రామ వార్డు సచివాల పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ ప్రైమరీ స్కూళ్లలో  పని చేయాలి అనుకున్న అభ్యర్థులు స్థానిక మహిళ మాత్రమే అర్హులు. కేవలం 10th పాస్ అయి ఉండాలి. వయసు  21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అలానే రాత పరీక్ష లేకుండా రోస్టర్ ని అనుసరించి తమ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

అంగనవాడి టీచర్, మినీ టీచర్ హెల్పర్ పోస్ట్ కోసం దరఖాస్తు ప్రారంభం తేదీ  ఈనెల 12 నుంచి 21 లోపల అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం తమ రొంపిచెర్ల, పలమనేరు, సోమల, వి.కోట, గుడుపల్లె, కార్వేటినగరం, నగరి, బంగారుపాళెం, చిత్తూరు, శాంతిపురం, కార్వేటినగరం, ఐరాల సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరుకున్నారు. కింద పిడిఎఫ్ ఉంది చూడండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.  

చిత్తూరు జిల్లా లో మండలాల ఖాళీ వివరాలు చూసుకున్నట్లయితే రొంపిచెర్ల, పలమనేరు, సోమల, వి.కోట, గుడుపల్లె, కార్వేటినగరం, నగరి, బంగారుపాళెం, చిత్తూరు, శాంతిపురం, కార్వేటినగరం, ఐరాల ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. అలాగే కడప జిల్లాలో కూడా మనకు రావడం జరిగింది. 

అభ్యర్థి తమ జిరాక్స్ కోపి గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

నేటివిటి సర్టిఫికేట్/ ఆధార్/ రెసిడెన్స్ మొదలగునవి…) తప్పనిసరిగా ఉడాలి.

•10th క్లాస్ మార్క్స్ మెమో తప్పనిసరిగా ఉడాలి.

•పుట్టిన తేది & వయసు నిర్దారణక/ లేదా 10th క్లాస్ మార్క్స్ మెమో తప్పనిసరిగా ఉడాలి.

•కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన ఉడాలి. 

•వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును 

•దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తప్పనిసరిగా ఉడాలి. 

🔴Chittoor Anganwadi Notification Click Here  

🔴Kadapa Anganwadi Notification Click Here  

🔴Anganwadi Application Pdf Click Here  

Leave a Comment

You cannot copy content of this page