Mega Job Mela : 10th అర్హతతో  SBI Life Insurance లో కొత్తగా జాబ్ మేళా  

Mega Job Mela : 10th అర్హతతో  SBI Life Insurance లో కొత్తగా జాబ్ మేళా  

Latest Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) లో KL గ్రూప్స్,  Modern Veer Rays Force PVt Ltd & SBI Life Insurance కంపెనీలలో ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో అసోసియేట్స్, Security Guards & Development Manager ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Mega job Mela Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ govt. iti college payakaraορετα αναkapalli dist ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  రూ. 18,000/- to 30,000/-   
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురుసుము లేదు 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 320 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 18,000/- to 30,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము: లేదు 

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు SSC, ఇంటర్ to Any డిగ్రీ పైన అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

Job Mela లొకేషన్ :- GOVT. ITI COLLEGE PAYAKARAΟΡΕΤΑ ΑΝΑKAPALLI DIST.

Jobmela Date :- 13/09/2024.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Registration Link Click Here    

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page