10th Class Jobs : పరీక్ష ఫీజు లేకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఫైర్ మాన్ ఉద్యోగాలు| Indian Coast Guard Fireman Recruitment 2024 Apply Now -Telugu jobs point
Indian Coast Guard Jobs: కేంద్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు భారీ శుభవార్త… కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు వివిధ రకాలుగా Indian Coast Guard లో మనకు జాబ్స్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ లో ఐదు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ కార్డులో సివిలియన్ MT డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, షీట్ మెటల్ వర్కర్ (నైపుణ్యం), కార్పెంటర్ (నైపుణ్యం) & అగ్నిమాపక సిబ్బంది పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 7 సెప్టెంబర్ నుంచి 7 అక్టోబర్ వరకు అయితే అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
Indian Coast Guard civilian Job Recruitment లో పోస్టులను అనుసరించి అభ్యర్థులకి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయింది పోస్టులను అనుసరించి అనుభవం కలిగి ఉండాలి. అలాగే ఐటిఐ పాసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
Indian Coast Guard Fireman job రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు కింద అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది ప్రింట్ అవుట్ తీసి పూర్తిగా ఫిల్ అప్ చేసి చెప్పినటువంటి అడ్రస్ కి సెండ్ చేస్తే సరిపోతుంది.
అప్లికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి :- చిరునామా Headquarters, Coast Guard Region (NE), {for CSO (P&A)} Synthesis Business Park 6th Floor, Shrachi Building Rajarhat, New Town, Kolkata – 700161.
ఇండియన్ కోస్ట్ కార్డు అప్లై చేసి పడుకున్న అభ్యర్థులకి ముఖ్యమైన తేదీ 7 సెప్టెంబర్ నుంచి 7 అక్టోబర్ మధ్యలో అప్లై చేసుకోవాలి. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. 100% జాబ్ వస్తుంది.
🔴Notification Pdf Click Here
🔴Official Website Page Click Here
-
Railway Jobs : రైల్వేలో 6238 పోస్టులుతో భారీ నోటిఫికేషన్ ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది | RRB NTPC Technician Recruitment 2025 | Telugu Jobs Point
Railway Jobs : రైల్వేలో 6238 పోస్టులుతో భారీ నోటిఫికేషన్ ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది | RRB NTPC Technician Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఆఫీస్ లో జూ. సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIP JSA Recruitment 2025 Notification in Telugu | Job Search
ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఆఫీస్ లో జూ. సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIP JSARecruitment 2025 Notification in Telugu | Job Search WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Free Jobs : నిరుద్యోగులకు శుభవార్త9056 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Latest Government Job Notification 2025 Vacancy In July Last Week Online Now
Free Jobs : నిరుద్యోగులకు శుభవార్త9056 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Latest Government Job Notification 2025 Vacancy In July Last Week Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now …