Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి పని చేయండి | LIC Recruitment 2024 Latest supervisor Jobs Notification in Telugu Apply Now
Latest Work From Home Requirement in Telugu : హాయ్ ఫ్రెండ్స్, చక్కగా ఇంటి నుండి పనిచేయాలని అభ్యర్థులకు శుభవార్త, ఈరోజు నేషనల్ కెరియర్ సర్వీస్ ద్వారా ఎల్ఐసి లో సూపర్వైజర్ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది చక్కగా ఇంటి నుండి పనిచేయవచ్చు. కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజు లేదు అలానే రాత పరీక్షలు లేకుండా ఈజీగా అప్లై చేసుకోండి జాబ్ ఉంది అవకాశం అయితే మీకు రావడం జరిగింది.
ఈ work From Home జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారు ఆలస్యం చెయ్యకుండా వెంటనే Apply చెయ్యండి
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ఎల్ఐసి లో సూపర్వైజర్ ఉద్యోగాలు
ఎ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ National career service లో LIC of India లో Work From Home కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
సూపర్వైజర్ 50 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
ఈ నోటిఫికేషన్ అప్లై చేయలేని అభ్యర్థులకు minimum 18 సంవత్సరంలో వయసు కలిగి ఉండాలి.
జీతం ప్యాకేజీ:
పోస్టులు అనుసరించి 15,000/- to 30,000/- నెల సంపాదన ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
NCS లో అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
విద్యా అర్హత :
మనకు ఈ రిక్రూమెంట్ కు 12th పాస్ అయినా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బీమా ఉత్పత్తుల విక్రయాలు మరియు మార్కెటింగ్ సంస్థ యొక్క మార్కెట్ పరిశోధన వినియోగదారులకు అమ్మకాల తర్వాత సేవలను అందించడం ఉటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి :- అర్హులైన అభ్యర్థుల NCS లో మొదట రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేసుకోవాలి.
=====================
Important Links:
🛑Apply Link Click Here
-
SSC Jobs : 12th అర్హతతో గుమస్తా స్థాయిలో ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || SSC Stenographer Recruitment 2025 Notification Released Apply Online
SSC Jobs : 12th అర్హతతో గుమస్తా స్థాయిలో ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || SSC Stenographer Recruitment 2025 Notification Released and Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
AP Inter Supplementary Results 2025 : రేపే ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
AP Inter Supplementary Results 2025 : రేపే ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల AP Intermediate Supplementary Results 2025 | AP Inter 1st Year Supplementary Results 2025 | AP Inter 2nd Year Supplementary …
-
Any డిగ్రీ అర్హతతో ఆధార్ కార్యాలయంలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || UIDAI Notification 2025 || Latest UIDAI Jobs
Any డిగ్రీ అర్హతతో ఆధార్ కార్యాలయంలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || UIDAI Notification 2025 || Latest UIDAI Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now UIDAI Recruitment 2025 Notification Apply Now …
-
Anganwadi Jobs : త్వరలో 14 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మంత్రి సీతక్క ప్రకటన
Anganwadi Jobs : త్వరలో 14 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మంత్రి సీతక్క ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi Jobs : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రాలలో …
-
AP CID 28 హోంగార్డు పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల | CID Home Guards – Schedule for Height (PMT) & Original Certificates Verification Merit List Out
AP CID 28 హోంగార్డు పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల | CID Home Guards – Schedule for Height (PMT) & Original Certificates Verification Merit List Out WhatsApp Group Join Now Telegram Group …
-
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs WhatsApp Group Join Now Telegram …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs …
-
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది? WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు …