No Fee, No Exam 10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు | Anganwadi Teacher, Mini Teacher & Helper Recruitment 2024 in Telugu
ICDS Anganwadi Recruitment 2024 in Telugu : జిల్లా మహిళా & శిశుసంక్షేమలో ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో 55 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ వెల్లడించారు. అంగన్వాడి టీచర్ 6 పోస్టులు, అంగన్వాడీ మినీ టీచర్ 12 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ 37 పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి.
గ్రామ వార్డు సచివాల పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యాలయాలో పని చేయాలి అనుకున్న అభ్యర్థులు స్థానిక మహిళ కలిగి ఉండాలి. కేవలం పదో తరగతి పాస్ అయి ఉండాలి. వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అలానే రాత పరీక్ష లేకుండా రోస్టర్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. రోస్టర్ ని అనుసరించి తమ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అంగనవాడి టీచర్, మినీ టీచర్ హెల్పర్ పోస్ట్ కోసం దరఖాస్తు ప్రారంభం తేదీ ఈనెల 12 నుంచి 21 లోపల అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం తమ సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరుకున్నారు. కింద పిడిఎఫ్ ఉంది చూడండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
🔴Chittoor Anganwadi Notification Click Here
🔴Kadapa Anganwadi Notification Click Here
🔴Anganwadi Application Pdf Click Here
-
SBI Bank Jobs : 2600 సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
SBI Bank Jobs : 2600 సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now SBI CBO Notification 2025 Latest State …
-
Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు దరఖాస్తు చేయకోవడానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది
Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు దరఖాస్తు చేయకోవడానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది WhatsApp Group Join Now Telegram Group Join Now Railway ALP Notification 2025 Apply Now : రైల్వే …
-
Licensed Surveyors : లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానం
Licensed Surveyors : లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానం WhatsApp Group Join Now Telegram Group Join Now licenced surveyor training 2025 latest Job notifications in telugu Telangana Licensed Surveyors Licensed …
-
IDBI Bank Jobs : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ O రిక్రూట్మెంట్ 2025 676 పోస్టులకు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
IDBI Bank Jobs : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ O రిక్రూట్మెంట్ 2025 676 పోస్టులకు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now IDBI Bank Junior Assistant …
-
New Ration Card : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
New Ration Card : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం WhatsApp Group Join Now Telegram Group Join Now New Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ కార్డుల జారీ కోసం కొత్త …
-
ఫ్లాష్.. ఫ్లాష్.. గుడ్ న్యూస్ .. ఏపీ హై కోర్ట్ లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల… వెంటనే అప్లై చేయండి.
ఫ్లాష్.. ఫ్లాష్.. గుడ్ న్యూస్ .. ఏపీ హై కోర్ట్ లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల… వెంటనే అప్లై చేయండి. WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh District Courts …
-
AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు
AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు District Court Office Subordinate Job Recruitment Apply Online Now: ఆంధ్రప్రదేశ్లోని జిల్లా హైకోర్టు మరియు జిల్లా కోర్టులో …
-
Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1620 ఉద్యోగాల భర్తీ
Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1546 ఉద్యోగాల భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP District Court recruitment for 1620 vacancy | Andhra Pradesh District Courts …