No Fee, No Exam 10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు | Anganwadi Teacher, Mini Teacher & Helper Recruitment 2024 in Telugu 

No Fee, No Exam 10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు | Anganwadi Teacher, Mini Teacher & Helper Recruitment 2024 in Telugu 

ICDS Anganwadi Recruitment 2024 in Telugu : జిల్లా మహిళా & శిశుసంక్షేమలో ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో 55 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ వెల్లడించారు. అంగన్వాడి టీచర్ 6 పోస్టులు, అంగన్వాడీ మినీ టీచర్  12 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ 37 పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గ్రామ వార్డు సచివాల పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యాలయాలో పని చేయాలి అనుకున్న అభ్యర్థులు స్థానిక మహిళ కలిగి ఉండాలి. కేవలం పదో తరగతి పాస్ అయి ఉండాలి. వయసు  21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు  అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అలానే రాత పరీక్ష లేకుండా రోస్టర్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. రోస్టర్ ని అనుసరించి తమ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

అంగనవాడి టీచర్, మినీ టీచర్ హెల్పర్ పోస్ట్ కోసం దరఖాస్తు ప్రారంభం తేదీ  ఈనెల 12 నుంచి 21 లోపల అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం తమ సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరుకున్నారు. కింద పిడిఎఫ్ ఉంది చూడండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.  

🔴Chittoor Anganwadi Notification Click Here  

🔴Kadapa Anganwadi Notification Click Here  

🔴Anganwadi Application Pdf Click Here  

  • Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు

    Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు

    Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు Employment With Free Training : గ్రామీణ యువతకు ఎస్బీఐ ఆర్ సెటి ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. WhatsApp Group Join Now Telegram Group Join Now శిక్షణ కోర్సులు • హౌస్ వైరింగ్• ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ 🔥రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్…


  • District Court Jobs : జిల్లా కోర్టులో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP DLSA  Typist cum Assistant Job Recruitment 2024 Latest APCOS outsource basis Notification apply Offline now

    District Court Jobs : జిల్లా కోర్టులో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP DLSA  Typist cum Assistant Job Recruitment 2024 Latest APCOS outsource basis Notification apply Offline now

    District Court Jobs : జిల్లా కోర్టులో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP DLSA  Typist cum Assistant Job Recruitment 2024 Latest APCOS outsource basis Notification apply Offline now WhatsApp Group Join Now Telegram Group Join Now AP DLSA  Typist Cum Assistant Job Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త.. అప్లై చేస్తే సొంత జిల్లాలో జిల్లా కోర్టులో ఉద్యోగం..…


  • రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ | RRB ALP Recruitment 2025 | Latest Railway Jobs in Telugu

    రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ | RRB ALP Recruitment 2025 | Latest Railway Jobs in Telugu

    రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ | RRB ALP Recruitment 2025 | Latest Railway Jobs in Telugu RRB ALP Recruitment 2025 : భారతీయ రైల్వేలో ఉద్యోగానికి ఆసక్తి గల అభ్యర్థుల కోసం ఒక మంచి అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి 2025-26 సంవత్సరానికి గాను 9970 ఖాళీలు మంజూరు చేసింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం…


  • పోస్టల్ GDS 2025 Cutoff ఎంత ఉంది | Postal GDS 1st merit list Out Cut Off 2025

    పోస్టల్ GDS 2025 Cutoff ఎంత ఉంది | Postal GDS 1st merit list Out Cut Off 2025

    పోస్టల్ GDS 2025 Cutoff ఎంత ఉంది | Postal GDS 1st merit list Out Cut Off 2025 Postal GDS Results 2025 In Telugu for 21413 Post : గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 21,413 పోస్టులు కు 1st మెరిట్ లిస్ట్ 21 మార్చ్ 2025 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 1st మెరిట్ లిస్టులో 1201 అభ్యర్థులు సెలెక్ట్…


  • TS ఇంటర్ ఫలితాలు విడుదల | Inter Results Official Date 2025 | Telangana Intermediate Results 2025 All Details

    TS ఇంటర్ ఫలితాలు విడుదల | Inter Results Official Date 2025 | Telangana Intermediate Results 2025 All Details

    TS ఇంటర్ ఫలితాలు విడుదల | Inter Results Official Date 2025 | Telangana Intermediate Results 2025 All Details Inter Results Official 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీ: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) 2025 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా విడుదల చేయనుంది. చివర సంవత్సరాల్లో, ఇంటర్ ఫలితాలు సాధారణంగా ఏప్రిల్ చివరి…


  • పోస్టల్ GDS ఫలితాలు విడుదల | Postal GDS Results Out 2025 How To Check Postal GDS 1st merit list 2025

    పోస్టల్ GDS ఫలితాలు విడుదల | Postal GDS Results Out 2025 How To Check Postal GDS 1st merit list 2025

    పోస్టల్ GDS ఫలితాలు విడుదల | Postal GDS Results Out 2025 How To Check Postal GDS 1st merit list 2025 Postal GDS Results 2025 In Telugu for 21413 Post : భారత పోస్టల్ శాఖ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ 2025 1st మెరిట్ లిస్ట్ 21 మార్చ్ 2025 విడుదల చేయడం జరిగింది. 07 ఏప్రిల్ 2025 లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. WhatsApp…


  • Postal GDS Results Out 2025 : ఫలితాలు విడుదల డైరెక్ట్ Link

    Postal GDS Results Out 2025 : ఫలితాలు విడుదల డైరెక్ట్ Link

    Postal GDS Results Out 2025 : ఫలితాలు విడుదల డైరెక్ట్ Link Postal GDS Results Out 2025  Postal GDS document verification details :  ఫ్రెండ్స్ పోస్టల్ శాఖలో GDS  ఈరోజు ఫలితాలు విడుదల చేయడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 07 ఏప్రిల్ 2025 లో చేసుకోవాలి. GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-l, జనవరి-2025. ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 07/04/2025న లేదా అంతకు ముందు వారి పేర్లతో పేర్కొన్న డివిజనల్…


  • Sewing Machine : ఉచిత ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్ పొందే అవకాశం

    Sewing Machine : ఉచిత ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్ పొందే అవకాశం

    మహిళలకు శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్ పొందే అవకాశం Free Sewing Machine :  ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా మహిళలకు, తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సమాన అవకాశాలు ఉండాలి. భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మహిళలకు స్వయం సమర్థతను పెంచేందుకు మరియు వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచేందుకు అనేక శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నది. WhatsApp Group Join Now Telegram Group Join Now 🔥10th, 12th అర్హతతో నేవీ అగ్నివీర్…


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page