10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్ ఆహ్వానం | Anganwadi Teacher,  Anganwadi Mini Teacher & Anganwadi Helper Recruitment 2024 in Telugu 

10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్ ఆహ్వానం | Anganwadi Teacher,  Anganwadi Mini Teacher & Anganwadi Helper Recruitment 2024 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICDS Anganwadi Teacher,  Anganwadi Mini Teacher & Anganwadi Helper & Recruitment 2024 in Telugu : నిరుద్యోగ మహిళలకు శుభవార్త, జిల్లా మహిళా & శిశుసంక్షేమలో వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా అంగన్వాడి టీచర్ (AWW)-11 పోస్టులు, అంగన్వాడి సహాయాకురాలు (AWH) – 59 పోస్టులు & మినీ అంగన్వాడి టీచర్  (Mini AWW) – 04 పోస్టులు భర్తీ దరఖాస్తుచేసుకొనుటకు ఆఖరు తేది: 17/09/2024 & ఇంటర్వ్యూ నిర్వహణతేది: 28/09/2024 లో ఉటుంది. ఆఫ్ లైన్ లో దరఖాస్తులు దరఖాస్తు చేసుకోవాలి. కేవలం ఈ నోటిఫికేషన్ లో 10th అర్హత కలిగిన స్థానిక మహిళ అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. 

నెల జీతము :- అంగన్వాడి టీచర్ (AWW) వేతనం రూ : 11,500/-, మినీ అంగన్వాడి టీచర్ (Mini AWW) గౌరవ వేతన రూ: 7000/- మరియు అంగన్వాడి హెల్పర్ (AWH) గౌరవ వేతనం రూ 7,000/- చెల్లించబడుతుంది. కావలసిన డాక్యుమెంట్ వివరాలు  నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్, ఆధార్, 10వ తరగతి, పుట్టిన తేది & వయసు నిర్దారణక/ పదవ తరగతి మార్క్స్ మెమో, కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన ఉడాలి,  సరికొత్త ఫోటో తప్పనిసరిగా ఉడాలి. 

దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటేస్టేషన్పేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథకఅధికారి వారికా ర్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

 ముఖ్యమైన తేదీ వివరాలు :- 

దరఖాస్తుచేసుకొనుటకు ఆఖరు తేది: 17/09/2024

ఇంటర్వ్యూ నిర్వహణతేది: 28/09/2024

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారిత అధికారి, వారి కార్యాలయము కడప.

🔴Anganwadi Notification Click Here  

🔴Anganwadi Application Pdf Click Here

 

Leave a Comment

You cannot copy content of this page