12th అర్హతతో భారీగా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ | JCI Recruitment 2024 for Jr. Assistant, Accountant, Jr. Inspector Recruitment 2024 | Telugujobspoint
The Jute Corporation of India (JCI) Requirement 2024 vacancy Jobs : జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ మరియు జూనియర్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
• మొత్తం పోస్టుల సంఖ్య :90
•పోస్ట్ పేరు:- JCI ఫ్రెష్ రిక్రూట్‌మెంట్ మరియు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (ఎస్‌ఆర్‌డి)-1 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ప్రయత్నం (రెగ్యులర్) అకౌంటెంట్, జూనియర్ ఇన్‌స్పెక్టర్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
•గరిష్ట వయో పరిమితి: దరఖాస్తు ముగింపు తేదీ 18 to 30 సంవత్సరాలు.
•నెలవారీ జీతం రూ. 21,500/- to రూ. 1,15,000/- నెల జీతం ఇస్తారు.
•అర్హత :-05 సెప్టెంబర్ 2024న నాటికీ 12th, డిగ్రీ & టైపింగ్, M. Com, B.Com పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ప్రెస్ చేసుకోవచ్చు.
•ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ వివరణాత్మక నోటిఫికేషన్ కోసం, దయచేసి www.jutecorp.inని సందర్శించండి. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: -27-సెప్టెంబర్-2024 ఉంది.
• ముఖ్యమైన తేదీ వివరాలు : అప్లికేషన్ ప్రారంభం తేదీ 05 సెప్టెంబర్ 2024. అప్లికేషన్ చివరి తేదీ 27 సెప్టెంబర్ 2024.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Old Notification Pdf Click Here
🔴Official Website Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*