తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాల విడుదల | TGSPDCL Junior Linemen Jobs Notification All Details in Telugu 

తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాల విడుదల | TGSPDCL Junior Linemen Jobs Notification All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

State government Jobs : తెలంగాణ విద్యుత్ శాఖలో  భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో  UPSC స్థాయిలో జాబ్ క్యాలెండర్ తీసుకొస్తుందని సీఎం గారు తెలియజేశారు. విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్లు జారీచేయాల్సి ఉంది. విద్యుత్ శాఖలో 3,000 వేల పైన ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు అంచనా. 

విద్యుత్ పంపిణీ సంస్థ పెద్దఎత్తున పదోన్నతులిచ్చారు. ఈ పదోన్నతులతో కిందిస్థాయిలో 3000 వేలకు పైగా ఖాళీలు ఏర్పడతాయని తేలింది. జూనియర్ లైన్మెన్, సహాయ ఇంజినీరు, అసిస్టెంటు లైన్ మెన్, సబ్ ఇంజినీరుతోపాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్ వస్తానే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్లు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో త్వరగా జాయిన్ అవ్వండి.

🔴 More Details Click Here  

Leave a Comment

You cannot copy content of this page