Railway Jobs : 12th అర్హతతో  11558 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC ticket clerk Notification 2024 Apply Online Now All Details in Telugu 

Railway Jobs : 12th అర్హతతో  11558 పోస్టులు తో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC ticket clerk Notification 2024 Apply Online Now All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు :- 

•Railway RRB NTPC గ్రాడ్యుయేట్ & అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల రిక్రూట్‌మెంట్.

•భారీగా 11558 టికెట్ సూపర్‌వైజర్, క్లర్క్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.

•నెల జీతం రూ.19900/- to రూ.35,400/- మధ్య పొందవచ్చును. 

•అర్హత కేవలం 12th క్లాస్ & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

•అప్లికేషన్ చివరి తేదీ :30/10/2024.

Railway Recruitment Boards Non-Technical Popular Categories (NTPC) Graduate & Undergraduate Requirement in Telugu :  రైల్వే శాఖలు ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త, భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) గ్రాడ్యుయేట్ & అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ దిగువ పట్టిక(ల)లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.దరఖాస్తు ప్రారంభ తేదీ : 21.09.2024 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 20.10.2024 (23:59 గంటలు) అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి. 

Railway RRB NTPC నోటిఫికేషన్ లో గ్రాడ్యుయేట్ పోస్టుల కలిగి ఉండాలి. 

Railway RRB NTPC పోస్టులు అనుసరించి రూ.19,900/- to రూ.1,12,100/- వరకు నెల జీతం ఇస్తారు. SC, ST, Ex-Servicemen, PwBD, స్త్రీ, లింగమార్పిడి, మైనారిటీలకు చెందిన అభ్యర్థులకు లేదా 250/- ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC). (అభ్యర్థులకు హెచ్చరిక: EBCని OBC లేదా EWSతో అయోమయం చేయకూడదు) ఈ రుసుము 250/- CBTలో కనిపించిన తర్వాత వర్తించే విధంగా బ్యాంక్ ఛార్జీలను మినహాయించి తిరిగి చెల్లించబడుతుంది. మిగిలిన అభ్యర్థులందరూ కూడా 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం అభ్యర్థులు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థుల ఎంపిక విధానము వ్రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME)/రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది. Railway RRB NTPC అధికారిక www.rrbranchi.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లో సమర్పించాలి.  అకాండిడేట్ ఒక RRBకి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కేవలం ఒక ఆన్‌లైన్ దరఖాస్తును మాత్రమే సమర్పించాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.09.2024 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 20.10.2024 (23:59 గంటలు) ఉటుంది. 

=====================

Important Link Below

🛑Notification Pdf Click Here  

🔴Official Website Click Here   

🔴Apply Link Click Here   

Leave a Comment

You cannot copy content of this page