IAF Jobs : 12th అర్హతతో గ్రూప్ సి సివిలన్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి | Indian Air Force LDC Notification 2024 | Latest Group C Jobs in Telugu

IAF Jobs : 12th అర్హతతో గ్రూప్ సి సివిలన్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి | Indian Air Force LDC Notification 2024 | Latest Group C Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Air Force Direct Recruitment Of Group ‘C’ Civilian Posts in Jobs : భారతీయ వాయుసేన. IAFలో గ్రూప్ ‘C’ సివిలియన్ పోస్టుల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. క్రింద పేర్కొన్న వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు/ఉంటాలో క్రింది గ్రూప్ సి సివిలన్ లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన ఆఫ్ లైన్ లో అభ్యర్థులు దరఖాస్తులను కాన్సెడ్ స్టేషన్‌ల యూనిట్‌లకు అడ్రస్ చేయవచ్చు పోస్ట్‌ల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28/08/ 2024 అప్లికేషన్ చివరి తేదీ  28/09/2024. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఎ సంస్థ నుండి విడుదల చేసింది? 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ‘C’ సివిలయన్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

Lower Division Clerk (LDC) రిక్రూమెంట్ లో 16 ఉద్యోగాల ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

వయస్సు: 28 ఆగస్టు 24 నాటికి

LDC పోస్ట్‌లు 18-25 సంవత్సరాలు OBCకి చెందిన అభ్యర్థులకు 03 సంవత్సరాలు SC/ST వర్గానికి చెందిన అభ్యర్థులకు 05 సంవత్సరాలు. శారీరక వికలాంగులను కోరుకునే అభ్యర్థులకు 10 సంవత్సరాలు. (SC. STకి చెందిన శారీరక వికలాంగుల విషయంలో అదనపు 05 సంవత్సరాలు & OBC వర్గానికి 03 సంవత్సరాలు). 

జీతం ప్యాకేజీ:

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులు అనుసరించి నెల జీతం రూ.19,900/- to రూ 81,100/- నెల జీతం ఇస్తారు. దరఖాస్తు రుసుము ఈ నోటిఫికేషన్ లో లేదు.

విద్యా అర్హత  : లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులు కోసం గుర్తింపు పొందిన బర్డ్ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం:

అర్హత గల అభ్యర్థులు వ్రాత పరీక్షకు హాజరు కావాలి. రాత పరీక్ష కనీస విద్యార్హత ఆధారంగా ఉంటుంది. జనరల్ ఇంటలిజెన్స్ (i) ఇంగ్లీష్ లాంగ్వేజ్, (ii) నూమెరికల్ అపటిట్యూడ్, (iv) జనరల్ అవేర్నెస్ జవాబు పత్రం ఇంగ్లీష్ మరియు హింద్‌లలో ఉంటుంది. ఎంపిక చేయబడిన అభ్యర్థి అల్-ఇండియా సేవా బాధ్యతకు లోబడి ఉంటారు.

అర్హులైన అభ్యర్థుల నుంచి  అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

➤పోస్టల్ చిరునామా

1. Commandant ASTE. Ar Force Yemer Post Bengaluru-560037.

2. Commanding Officer, REB(E), AF C/O Air Force Station Borjhar, Kamrup (Assam), PIN-781015.

3. Air Office Commanding Central Serving Development Organisation Subruto Park, New Delhi-110010.

4. Heed Quarters Southern Air Command Indian (Unit) Air Force Thiruvenanthpuram PIN-685011.

5.C Adm O, Air Force Station Ratanada, Jodhpur (Rajasthan) L PIN-342011

6.C Adm O, Air Force Station, Jamnagar (Gujrat), PIN-361003

7.Adjt (A), Air Force Station Darjipura Vadodara (Gujrat), PIN- 390022

8.S Adm O, Air Force Station Makarpura Vadodara (Gujrat), PIN-390014

9.APM, Air Force Police HQ, Old Pali Road, Ratanada, Jodhpur (Rajasthan), PIN-342011

10.C Adm O, Air Force Station, Mount Abu, Distt (Rajasthan), PIN-307501 Sirohi

11.Adjt (B), Regional Examination Board (West), Old MLA Hostel, Sector-09, Gandhinagar (Gujrat) – 382007.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here    

🔴Official website Click Here   

Leave a Comment

You cannot copy content of this page