10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో భారీగా జాబ్స్ || Bureau of Indian Standards job notification All Details in Telugu 

10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో భారీగా జాబ్స్ || Bureau of Indian Standards job notification All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BIS Notification 2024 in Telugu :- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ, భారత ప్రభుత్వం) లో కింది పోస్టులలోని ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కొత్త నోటిఫికేషన్ విడుదల. 

BIS Notification 2024 Vacancy 

పోస్టుల ఖాళీలు:

345 పోస్టులు ఉన్నాయి 

పోస్టులు వివరాలు:

అసిస్టెంట్ డైరెక్టర్

వ్యక్తిగత సహాయకుడు

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

అసిస్టెంట్ (కంప్యూటర్

స్టెనోగ్రాఫర్

సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్

జూనియర్ సక్రటేరియట్ అసిస్టెంట్

టెక్నీషియన్‌ పోస్టులు ఉన్నాయి 

అర్హతలు:

10+ఐటి, డిప్లమా & ఎన్ని డిగ్రీ  ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు:

35 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.

జీతం :

నెలకు 40,000 జీతం ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ :

కేవలం ఒకే రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. 

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ www.bis.gov.in మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభం :

09.09.2024

అప్లికేషన్ చివరి తేదీ :

30.09.2024

SHORT NOTIFICATION DOWNLOAD  

Leave a Comment

You cannot copy content of this page