TS RTC Jobs : 10th అర్హతతో  త్వరలో ఆర్టీసీలో డ్రైవర్,  కండక్టర్ 3,035 ఉద్యోగాలు 

TS RTC Jobs : 10th అర్హతతో  త్వరలో ఆర్టీసీలో డ్రైవర్,  కండక్టర్ 3,035 ఉద్యోగాలు 

Telangana State Road Transport Corporation (TSRTC) Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఎవరైతే ఆర్టీసీలో (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) ఉద్యోగాలు పొందాలని ఆశగా ఉన్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. టి ఎస్ ఆర్ టి సి లో కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఇక్కడ అప్లై చేసుకుని పెర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే మీకు ఉంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు వారాలలో మీకు అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆర్టీసీకి సంబంధించిన వివరాలను తెలియజేయడం జరిగింది. ఇప్పటికే తొలి దశలో 3035 ఉద్యోగులు భర్తీ చేస్తామని తెలియజేశారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ కొత్త బస్సులు అలానే ప్రయాణం సులువు చేస్తూ ఆర్టీసీలో ఖాళీ ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తావని తెలియజేశారు.  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana State Road Transport Corporation vacancies all details in Telugu 

ఉద్యోగ వివరాలు :- ఈ నోటిఫికేషన్ లో 2000 డ్రైవర్ పోస్టులు, 25 డిపో మేనేజర్ /అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు,114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్) పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) పోస్టులు, 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు,11 సెక్షన్ ఆఫీసర్(సివిల్) పోస్టులు, 7 మెడి కల్ ఆఫీసర్(జనరల్) పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్) పోస్టులు కాళీ ఉన్నాయని తెలియజేశారు. 

అర్హత :- కేవలం 10th, ITI & ఇంటర్మీడియట్ & డిప్లమా & ఎన్ని డిగ్రీ పాస్ అయినా అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

వయస్సు:- అభ్యర్థుల వయసు 18 సంవత్సరంల నుండి 42 సంవత్సరాల లోపల ఉండవలెను. 

నెల జీతము :- ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగ్ శాలరీ 25 వేల పైన మీకు ఇందులో ఉంటుంది. 

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి…) తప్పనిసరిగా ఉడాలి.

•పదవ తరగతి / ఇంటర్ ఉత్తీర్ణత మార్క్స్ మెమో తప్పనిసరిగా ఉడాలి.

•పుట్టిన తేది & వయసు నిర్దారణక/ 10వ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా ఉడాలి.

•కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన ఉడాలి. 

•దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తప్పనిసరిగా ఉడాలి. 

నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా విడుదల కావడం జరుగుతుంది పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లైతే మీకు త్వరగా అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం ఉంటుంది.

🔴Notification Pdf Click Here  

🔴Official Website click here    

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page